Inka…. Inka (From "Sundara Kaanda")

ఇంకా ఇంకా ఇంకా ఇంకా ఇవ్వాలేదో अच्छा గా
అవ్వ బువ్వ గువ్వా గవ్వ అన్ని నీకే ఇచ్చాగా
వయసుకే రాతిరి
వలపుల చాకిరీ
పెదవి చిలకే
పెదవి కొరికే
మల్లెలు వీచిన మన్మధ ఉప్పెనలో

ఇంకా ఇంకా ఇంకా ఇంకా ఇవ్వాలేదో अच्छा గా
అవ్వ బువ్వ గువ్వా గవ్వ అన్ని నీకే ఇచ్చాగా

నిన్ను చూస్తూ కూర్చుంటే... ముద్దొస్తుంటే
నిద్దరాగి పోతుంటే... నీతోడుంటే
తెల్ల తెల్లారినాక తేనె వెక్కిళ్ళురాగా
చలి గాలి ఒడికొట్టే
చెలి ఒళ్ళో పడగొట్టే
వింత చదువుకుంటే
తెలుసుకుంటే కొత్తగా

ఇంకా ఇంకా ఇంకా ఇంకా ఇవ్వాలేదో अच्छा గా
అవ్వ బువ్వ గువ్వా గవ్వ అన్ని నీకే ఇచ్చాగా

మల్లె పూల పక్కలో... ఈ ఉక్కల్లో
పిల్లవాడి టెక్కుల్లొ... రేతిక్కల్లో
पैला पच्चीस వయసే
లైలా కోగిళ్లు తెరిచే
నడుమేదో అడిగింది తడిమేస్తే తరిగింది
బుగ్గ ఎరుపు మొగ్గ చిలిపి సిగ్గే తీరగ

ఇంకా ఇంకా ఇంకా ఇంకా ఇవ్వాలేదో अच्छा గా
అవ్వ బువ్వ గువ్వా గవ్వ అన్ని నీకే ఇచ్చాగా
వయసుకే రాతిరి
వలపుల చాకిరీ
పెదవి చిలకే
పెదవి కొరికే
మల్లెలు వీచిన మన్మధ ఉప్పెనలో
ఇంకా ఇంకా



Credits
Writer(s): Veturi Sundararama Murthy, M.m. Keeravaani
Lyrics powered by www.musixmatch.com

Link