Lacha Gummadi - Telugu

(పచ్చి పచ్చి మట్టిజాలే పుట్టుకొచ్చె ఈ వేళ
గడ్డిపోచ గజ్జెకట్టి దుంకులాడే ఈ నేల
గట్టు దాటి పల్లె తేటి పాటే కట్టే బొంకంలా
పట్టలేని పోలికలోనా పడుసు నవ్వే తుమ్మెదలా
మా లచ్చ గుమ్మాడి గుమ్మాడి రా
ఓ గోగుల గొంగడి రా
ఈ కిన్నెర కొప్పున సన్నజాజి నవ్వేరామా
లచ్చ గుమ్మాడి గుమ్మాడి రా
ఏడు మల్లెల అందమురా
ఈ ఒప్పుల కుప్పకు మన్నూ మిన్నూ కన్నేరా)

అనగా అనగా రాగమదె అవగా
తినగా తినగా చేదైన తీపిగా
కనగ కనగా కారణలే కలగా
వినదా వినదా వివరనేగా

ప్రతి సీతాకోకచిలకమ్మ ఓ గొంగలి పురుగంట
నిన్ను నువ్వే మార్చుకొమ్మన్నదంటా
ఘనశిల్పాలవే ఏవైనా ఒకనాడు శిలలంటా
నీ యోచనలన్నీ ఆరంబాలంటా

(మా లచ్చ గుమ్మాడి గుమ్మాడి రా
ఓ గోగుల గొంగడి రా
ఈ కిన్నెర కొప్పున సన్నజాజి నవ్వేరామా
లచ్చ గుమ్మాడి గుమ్మాడి రా
ఏడు మల్లెల అందమురా
ఈ ఒప్పుల కుప్పకు మన్నూ మిన్నూ కన్నేరా

అనగా అనగా రాగమదె అవగా
తినగా తినగా చేదైన తీపిగా
కనగా కనగా కారణలే కలగా
వినదా వినదా వివరనేగా

నువ్వు చూసే లోకంలో, ప్రతి చోటా నువ్వేలే
ఎదురయ్యే కన్నీళ్ళే, కంటుంది నీ కళ్ళే
గాలి వానై చూసి గాలించేద్దామా
నేల వాలే నవ్వులు చేసే హంగామా
రోజు పూసే తూరుపులోనే కందామా
ప్రతి పూట పుట్టే వెలుగే నీదమ్మా

మా లచ్చ గుమ్మాడి గుమ్మాడి రా
ఓ గోగుల గొంగడి రా
ఈ కిన్నెర కొప్పున సన్నజాజి నవ్వేరామా
లచ్చ గుమ్మాడి గుమ్మాడి రా
ఏడు మల్లెల అందమురా
ఈ ఒప్పుల కుప్పకు మన్నూ మిన్నూ కన్నేరా

(పచ్చి పచ్చి మట్టిజాలే పుట్టుకొచ్చె ఈ వేళ
గడ్డిపోచ గజ్జెకట్టి దుంకులాడే ఈ నేల
గట్టు దాటి పల్లె తేటి పాటే కట్టే బొంకంలా
పట్టలేని పోలికలోనాపడుసు నవ్వే తుమ్మెదలా)



Credits
Writer(s): Thaman S, Kalyan Chakravarthi
Lyrics powered by www.musixmatch.com

Link