Kalam Adigey Manishante Evaru

కాలం అడిగే మనిషంటే ఎవరు?
ముసుగే తొలిగే మిగిలిందా నివురు

ఏ ధర్మం నిన్ను నడిపిస్తుంది
ఏ న్యాయం నిన్ను గెలిపిస్తుంది
నీలోని నైజం నిను పడదోస్తుంటే
ఏ నీతి బతికేనో

రాజులు పోయిన రాజ్యాలు మారిన
మారిందా ఏమైనా మారేనా ఏమైనా
అర్థశతాబ్దం అంతా యుద్ధం
ఏ చట్టమున్న ఏం లాభం
బదులు లేదే బతుకు లేదే
ఏ గెలుపు కోసం సాగే నీ రణమే

కాలం అడిగే మనిషంటే ఎవరు?
ముసుగే తొలిగే మిగిలిందా నివురు



Credits
Writer(s): A R Rahman, Nawfal Raja Ais
Lyrics powered by www.musixmatch.com

Link