Edolavundi

ఏదోలా వుందీవేళ నాలో
ఈ వింత ఏమిటో గిలిగింత ఏలనో
ఈ మాయే ప్రేమేనేమో भाई
ఎటువైపు చూసినా ఎదలో నీ రూపమే
She looks just like Mona Lisa
Smile ఇస్తే ఒక thrill లేరా
She opens my heart, god she is so cute
చెలి వదనం సుమకుసుమం రా
Hey are you in love?
Yes Yes I am in love, tell me
Hey are you in love?
Yes Yes I am in love
అరే కొంపతీసి లవ్లో పడిపోయాడేంటి
పిల్లోయి... మది సంగీతం పాడింది
పిల్లోయి... ప్రేమే నాలో ఆడింది
ఏదోలా వుందీవేళ నాలో
ఈ వింత ఏమిటో గిలిగింత ఏలనో
ఈ మాయే ప్రేమేనేమో भाई
ఎటువైపు చూసినా ఎదలో నీ రూపమే

పిల్లోయి... మది సంగీతం పాడింది
చెలి తనువును తాకిన చిరుగాలైనా
నా తనువు తాకగా మది పులకరించదా
తన పలుకులు వింటే కోయిల కూడా
మరి చిన్నబోవదా సెలవంటూ సాగదా
She looks just like Mona Lisa
Smile ఇస్తే ఒక thrill లేరా
She opens my heart, god she is so cute
చెలి వదనం సుమకుసుమం రా
Hey are you in love?
Yes Yes I am in love, tell me
Hey are you in love?
Yes Yes I am in love

ఏదోలా వుందీవేళ నాలో
ఈ వింత ఏమిటో గిలిగింత ఏలనో
ఈ మాయే ప్రేమేనేమో भाई
ఎటువైపు చూసినా ఎదలో నీ రూపమే
She looks just like Mona Lisa
Smile ఇస్తే ఒక thrill లేరా
She opens my heart, god she is so cute
చెలి వదనం సుమకుసుమం రా
Hey are you in love?
Yes Yes I am in love, tell me
Hey are you in love?
Yes Yes I am in love
రే మనోడు ఈ రేసులో పాడేస్తున్నాడు ఏంట్రోయ్
పిల్లోయి... మది సంగీతం పాడింది
పిల్లోయి... ప్రేమే నాలో ఆడింది
లవ్లో పడ్డావా
అరే లవ్లో పడ్డాను
లవ్లో పడ్డావా
Yes Yes I am in love
లవ్లో పడ్డావా
అవున్రా లవ్లో పడ్డాను
లవ్లో పడ్డావా
Yes Yes I am in love



Credits
Writer(s): Surendra Krishna, Ramana Gogula
Lyrics powered by www.musixmatch.com

Link