Muddu Muddu

నా సత్యమూ. నా స్వప్నమూ. నీవేకదా ఆయెషా.
నా స్వర్గమూ. నా సర్వమూ. నీవేకదా ఆయెషా.
ముద్దు ముద్దు మాటల ముత్యమంటి రాతలదేభావం.
ఎల్ల మెల్లగా మది పల్లవించగా. అది శ్రీరాగం.
ముద్దు ముద్దు మాటల ముత్యమంటి రాతలదేభావం.
వీణతీగనే విరి వాన మీటగా అది స్త్రీ రాగం.
లేక లేక అందిన లేఖే ఇది.తీపి తీపి లిపిలో తెలిపినదీ... నీ చుపులా ఆయుషా.కనులార్పకే ఆయుషా...
ముద్దు ముద్దు మాటల ముత్యమంటి రాతలదేభావం.
వీణతీగనే విరి వాన మీటగా అది స్త్రీ రాగం.
దూరాలను దాటిన పిలుపే.
తొలిగా సందేశము తెలిపే.
ప్రతి అక్షరాన్ని అల్లిబిల్లిలోని
మనసుని చదివే మురిసెనా మనసిలా...
దూరాలను దాటిన పిలుపే.
తొలిగా సందేశము తెలిపే.
ప్రతి అక్షరాన్ని అల్లిబిల్లిలోని
మనసుని చదివే మురిసెనా మనసిలా...
రాయభారాలలో భారాలనే నేనూ పేరినా.
చొరబడే శ్వాసలా నిను చేరనా ఎదలో
నిండనా జతపడే ప్రాణమై.
ముద్దు ముద్దు మాటల ముత్యమంటి రాతలదేభావం.
మెల్ల మెల్లగా మది పల్లవించగా. అది శ్రీరాగం.
లేక లేక అందిన లేఖే ఇది.తీపి తీపి లిపిలో తెలిపినదీ... నీ చుపులా ఆయుషా.కనులార్పకే ఆయుషా...
ముద్దు ముద్దు మాటల ముత్యమంటి రాతలదేభావం.
తన్న నన్న నా నన తన్న నన్న నా నన. శ్రీరాగం.

Credits
Writer(s): Shaan Rehman, Rakendu Mouli Vennelakanti
Lyrics powered by www.musixmatch.com

Link