Adugaduguna

అడుగడుగున నను నడిపిన
ధైర్యం నీవేగా
మనిషిగా నను మలిచిన
దైవం నీవేగా

అడుగడుగున నను నడిపిన
ధైర్యం నీవేగా
మనిషిగా నను మలిచిన
దైవం నీవేగా

నీ ప్రతి కలను
యద లోతుల్లో దాచి
నీ భుజములపై
నాకీ లోకం చూపి
పైపైన నవ్వుతూ లోన నలుగుతూ
బరువు మోసిన ప్రాణమా

నువ్వే ఒరిగితే
నా లోకమే చీకటై పోదా
నువ్వే ఆగితే
నా ఊపిరే ఆవిరై పోదా



Credits
Writer(s): Harshavardhan Rameshwar, Rehman
Lyrics powered by www.musixmatch.com

Link