Aagalekapotunna

ఆగలేకపోతున్నానే వేగమందుకో చక చక
ఆపలేక అడుగేసాయే పాదాలె టకటక

ఓ, ఆగవో కాలమా ఇక అంతేనమ్మా
ఇంతే నీ వేగమా జాలి చూపించమ్మా
ఓ, ఆగవో కాలమా ఇక అంతేనమ్మా
ఇంతే నీ వేగమా జాలి చూపించమ్మా

వేగలేకపోతున్నానే ఆలస్యం చేయకిక
సాగదీయకుండా దూరాన్నే దాటైవే టకటక

ఓ ఆగవో కాలమా ఇక అంతేనమ్మా
ఇంతే నీ వేగమా జాలి చూపించమ్మా
ఓ, ఆగవో కాలమా ఇక అంతేనమ్మా
ఇంతే నీ వేగమా జాలి చూపించమ్మా



Credits
Writer(s): Shree Mani, Mahati Swara Sagar
Lyrics powered by www.musixmatch.com

Link