Swargame

స్వర్గమే వాకిలి తెరిచెనే
మేఘమే దారులే పరిచెనే
జాత పడునిక చెరి సగమున ప్రాణం
విడిపడునిక నువ్వు నేనను ప్రాణం
మనముగా మారే తొలి క్షణంలో
మనసుకే మైకంలా కమ్మగా కమ్మెనే
ఓ దీనినే ప్రేమంటే ఎందుకో నమ్మెనే

వరములే వానలా కురిసెనే
బ్రతుకిలా తడిసెనే మురిసెనే
మనసుకే మైకంమ్లా కమ్మగా కమ్మెనే
ఓ దీనినే ప్రేమంటే ఎందుకో నమ్మెనే

ఇరు కలలిక ఒక కథగా సాగే
చిరు కధలిక పెదవంచునా ఆగే
చాలులే రోజూ ఇది చాలులే
రోజూ ఇది చాలులే
రోజూ ఇది చాలులే చాలులే చాలులే చాలులే



Credits
Writer(s): Santhosh Narayanan, Rakendu Mouli
Lyrics powered by www.musixmatch.com

Link