Swayam Maharajae

స్వయం మహారాజే సాగినాడు చూడు
స్వయం మహారాజే సాగినాడు చూడు
తోడు కోరి నేడు
తోడు కోరి నేడు
తోడు కోరి నేడు
తోడు కోరి నేడు
యోగిఅభయాన్నీ ఆశించి నేడు
స్వయం మహారాజే సాగినాడు చూడు

కన్నీటను చరణాలను కడిగి
తన కోరిక తెలిపే రాజ
ప్రసన్నుడై తధాస్తు అని మునియాగకర్మ జెరిపించే

అగ్ని దేవుడే వెలిసేనే
ఒక పాయసం పాత్రను వసగి
నెరవేరును నీ మనోరథమ్ము
అనెను దశరథుని చూచి

ఆ పాయసమందున ఒక భాగం
కొసల్యకు అందించేనే
ఇంకొక భాగం ముద్దుల రాణి కైకేయి ఆశగా పొందే
ఆ రాణులిరువురూ తమ నిధిలో తీసిరొకింత ఒకింత
రాణి సుమిత్రకు అభిమానంతో ప్రేమగా అందించారే



Credits
Writer(s): Ravindra Jain
Lyrics powered by www.musixmatch.com

Link