Rela Rela

డోలారే డోలారే డోలారే డోలా

మన కాలు పడ్డాకే మురిసింది నేలా

Junction-uలో జండా పాతి మన పేరే రాద్దామా

దర్జాగా don-uలాగా దందాలే చేద్దామా

కొట్టు

రేలా రేలా రేలారే
రొమ్మే విరుచుకోవాలె
రేలా రేలా రేలారే
రచ్చో రచ్చయి పోవాలే
కొట్టు

రేలా రేలా రేలారే రేలా
పొగరే అంటే ఉంటాది నాలా
రేలా రేలా రేలారే
నాతో వొద్దు ఏ గొడవ గోలా
మనసు నిండా కోలాటం కోలాటం
మనకి ఏంట్రా మోమాటం మోమాటం
దుమ్ము లేగడమే
అరెరే దుమ్ము లేగడమే
ఏ దుమ్ము లేగడమే
అరెరే దుమ్ము లేగడమే

రేలా రేలా రేలారే రేలా
పొగరే అంటే ఉంటాది నాలా
రేలా రేలా రేలారే రేలా
నాతో వొద్దు ఏ గొడవ గోలా

ఒకటీ
(మంచోల్లం)
రెండు
(చెడ్డోలం)
రెండో వైపే చుడొద్దురోయ్
మనసు
ఉన్నోల్లం
దురుసు
ఉన్నోళ్లం
ఖరుసై పోతరు కెలుకొద్దురోయ్
నేనేరా మందుగుండు నాక్కొంచెం దూరం ఉండు
ప్రాణాలతో ఉండాలంటే
అరె నేనాడే ఆటలోనా ఎవ్వడైనా అరటి పండు
చెయ్యేసుకో తిమ్మిరిగుంటే

రేలా రేలా రేలారే
రొమ్మే విరుచుకోవాలె
రేలా రేలా రేలారే
రచ్చో రచ్చయి పోవాలే
కొట్టు
రేలా రేలా రేలారే రేలా
పొగరే అంటే ఉంటాది నాలా
రేలా రేలా రేలారే రేలా
నాతో వొద్దు ఏ గొడవ గోలా

రేలా రేలా రేలారే
రచ్చో రచ్చయి పోవాలే



Credits
Writer(s): Bhaskarabhatla, Santhosh Narayanan
Lyrics powered by www.musixmatch.com

Link