Chukkala Melam

చుక్కల మేళం దిక్కుల తాళం
ఒకటయ్యే ఈ సంబరం
ఆసాంతం నీ సొంతం
తక్కువ లేదు ఎక్కువ కాదు
మక్కువ ఉంటే జీవితం
ఆ సొంతం వాసంతం

అక్కరలేక అక్కున చేరే చక్కని చోరవేరా
లెక్కలు వేసి ముక్కలు చేస్తె విలువ మరుగేరా

చుక్కల మేళం దిక్కుల తాళం
ఒకటయ్యే ఈ సంబరం
ఆసాంతం నీ సొంతం

బతుకు పదుగురితో
అతుకు పడినదని
నడక నలుగురితో
కలిసి నడవమని
ఉన్నంతంగా చూడరా మరి ఉన్నదే స్నేహం
నమ్మకంగా సాగరా కడ దాకా ఓ నేస్తం

చుక్కలమేళం దిక్కుల తాళం
ఒకటయ్యే ఈ సంబరం
ఆసాంతం నీ సొంతం
తక్కువా లేదు ఎక్కువ కాదు
మక్కువ ఉంటే జీవితం
ఆ సొంతం
వాసంతం

కలతలే దాటి కలుపు దురాన్నీ
కొరత ఏపాటి కోలాత వేయిదాన్నీ
కష్టమొచ్చి నేర్పిన తోలి ముచ్చటి ఈ మాట
ఇష్టపడటం నెర్చుకో విలువిచ్చి ప్రతిచోట

చుక్కలమేళం దిక్కుల తాళం
ఒకటయ్యే ఈ సంబరం
ఆసాంతం నీ సొంతం
తక్కువా లేదు ఎక్కువ కాదు
మక్కువ ఉంటే జీవితం
ఆ సొంతం వాసంతం



Credits
Writer(s): Manisharma, Kalyan Chakravarthy
Lyrics powered by www.musixmatch.com

Link