Kanapadava Male

వెళ్లిపోతోంది ప్రాణమే
కనబడుతోంది శూన్యమే
వదిలెళుతోంది గాయమే
కన్నీటి జ్ఞాపకమే

వెలివేసింది కాలమే
ఉరితీసింది ప్రేమనే
ముసిరేసింది మౌనమే
ఒంటరినై మిగిలానే

కనపడవా కనపడవా
కన్నీరై మిగిలెళతావా
చిరునవ్వై ఎదురొచ్చి
చితిలోకే నెడతావా

కనపడవా కనపడవా
శిథిలం చేసి పోతావా
గుండెను కోసే కథ నువ్వై
కడదాకా వస్తావా



Credits
Writer(s): A Leon James, Prasanna Kumar Bezawada
Lyrics powered by www.musixmatch.com

Link