Neeti Neeti Sukka

నీటి నీటి సుక్క
నీలాల సుక్క
నిలబాడి కురవాలి నీరెండయేలా

వరినారు గుత్తంగా గొంతెత్తి కుసే
పూటుగా పండితే పుటమేసి సెను
పెదకాపు ఇచ్చెను సరిపుట్ల వొడ్లు
కొరకొంచి సూసేటి కొత్త అలివేలు
మాగాడి దున్నేటి మొనగాడు ఎవరే
గరిగోల పిలగడే ఘనమైన వాడే

కిట్టయ్య కనికట్టు ఓ గొల్లభామ
జగదన్ని నిలుచున్న నిలువెత్తు కంకి
నడుము వంచి వేసేటి నారు వల్లంకి



Credits
Writer(s): Thaman S, Kalyan Chakravarthy
Lyrics powered by www.musixmatch.com

Link