Winner Winner Bro

విన్నరు విన్నరు బ్రో చికెను డిన్నరు బ్రో
డ్యాన్సరు డ్యాన్సరు బ్రో ఏక్ ధమ్ కిల్లరు బ్రో
బ్రో బ్రో బ్రో నీ చాతి కొంచెం ఎత్తు బ్రో
బ్రో బ్రో బ్రో నీ యాటిట్యూడ్ సెట్టు బ్రో
బ్రో బ్రో బ్రో మా అమ్మ తోడు ఒట్టు బ్రో
బ్రో బ్రో బ్రో నీ కన్నా చాలా ఎత్తు బ్రో

జీరోకెల్లి వచ్చినామురో లైఫ్ లోనా
హీరోలా గ్రో అయితాము
ఫ్యూచర్ అంతా
బ్రో ని ఫాలో కాలేము మందలాగ
హై లో తేలుతుంటాము ఎన్ని అన్నా

విన్నరు విన్నరు బ్రో
చికెను డిన్నరు బ్రో
డ్యాన్సరు డ్యాన్సరు బ్రో
ఏక్ ధమ్ కిల్లరు బ్రో
ఆగం పరేషాన్లో ఉంటే
జిందగీ మొత్తం పంపాడేద్దాం
కుల్లం కుల్లగా ఉందాం
ఎవడేమంటడో చూసుకుందాం

పైసల్ కమాయిద్దాం
కష్టాలన్ని కాలబెడదాం
దమ్కి ఇచ్చెస్త్దాం
ఇది మా అయ్య జాగిరి అంటే ఉండవ్
దునియాని దున్నీ పడేస్తాం
మీరన్న మాటల్ కొట్టి పడేస్తాం
దునియాని దున్నీ పాడేస్తాం
మీ నోళ్లకి తాళం వేపిస్తాం

జీరోకెల్లి వచ్చినామురో లైఫ్ లోనా
హీరోలా గ్రో అయితాము
ఫ్యూచర్ అంతా
బ్రో ని ఫాలో కాలేము మందలాగ
హై లో తేలుతుంటాము ఎన్ని అన్నా

వెనకాల ఎన్ని మాటలు అన్నా
వెనకే ఉండిపోతారు చిన్నా
సాధిస్తారు గొంతరిగేదాకా
సాధించాలి గొంతెండేదాకా
ఎవరేమన్న దేకొద్దు లేలే
సౌండే పెంచీ పగలాలి గూబే

విన్నరు విన్నరు బ్రో
చికెను డిన్నరు బ్రో
డ్యాన్సరు డ్యాన్సరు బ్రో
ఏక్ ధమ్ కిల్లరు బ్రో
జీరోకెల్లి వచ్చినామురో లైఫ్ లోనా
హీరోలా గ్రో అయితాము
ఫ్యూచర్ అంతా
బ్రో ని ఫాలో కాలేము మందలాగ
హై లో తేలుతుంటాము ఎన్ని అన్నా

జీరోకెల్లి వచ్చినామురో లైఫ్ లోనా
హీరోలా గ్రో అయితాము
ఫ్యూచర్ అంతా
బ్రో ని ఫాలో కాలేము మందలాగ
హై లో తేలుతుంటాము ఎన్ని అన్నా



Credits
Writer(s): Roll Rida, Pawan Ch
Lyrics powered by www.musixmatch.com

Link