Little India (From "Enemy - Telugu")

గట్టిగా వెయ్ రా బచ్చా
కచ్చేరి చెయ్ రా చిచ్చా
చుట్టూరా అంతా మొత్తం
కమ్మే జనం మనూరి వాళ్ళం
కట్టేద్దాం మిద్దెలిట్టా కళ్ళతో మబ్బుల్ ముట్టా
పట్టణం కట్టి పెట్నం
పెద్దా చిన్నా ఉండేట్టివ్వాలా

హే, ఎప్పుడో వచ్చినంరా
ఎందర్నో ఇడ్సినంరా
గిర్రునా భూమిన్ కూడా
చక్రం చేసి తిప్పామీవేళ
హే, అక్కడా తీరాలల్లో
చిక్కినా తెప్పాలోలే
ఎన్నెన్నో ఆటుపోట్లు తట్టూకుంటూ నెగ్గామీనేలా

ఏరా పోదాం రారా
రా పొంచేటి సింగం కారా
ఏరా పోదాం రారా
రా పొంచేటి సింగం కారా

గట్టిగా వెయ్ రా బచ్చా
కచ్చేరి చెయ్ రా చిచ్చా
చుట్టూరా అంతా మొత్తం
కమ్మే జనం మనూరి వాళ్ళం

సింగపూరోడు వచ్చి దర్జాగా
నించున్న సూర్యుడు
ఇంత సీమను కాపు కాచే కాలుడు
మామ నువు చూడు చూడు
మాలో మాలో special-u
చూడు చూడు చూడు మామ
సింగపూరు తెలుగువాడి కథలు
ఒక్కచోటికొస్తే పుట్టే నిధులు
Looking modernity మామా
కళ్ళను కట్టేస్తుంది తెలుగమ్మి
మట్టి తవ్వితే చెమటలూరు మామా
మిన్ను నక్షత్రముల్ తాకు ఊరు
గోదారిలాగ ఈడ పారు
Modern మేళ తాళముల హోరు
ఏనాడు మరువద్దు చెట్టులాంటి
నువ్వు నీ పేరు

రైలెల్లే దారుల్లోన ఒళ్ళోంచి కష్టించాం
కూడిచ్చే దేశం కోసం
కూలీలై కష్టించాం
అనుబంధాలెన్నో ఉండే సొగసైన ప్రపంచం
గతము ఆ భవిష్యత్తు ఒకటై
మేం జీవించాం
హే, ఎప్పుడో వచ్చినంరా
ఎందర్నో ఇడ్సినంరా
గిర్రునా భూమిన్ కూడా
చక్రం చేసి తిప్పామీవేళ
హే, అక్కడా తీరాలల్లో
చిక్కినా తెప్పాలోలే
ఎన్నెన్నో ఆటుపోట్లు తట్టూకుంటూ నెగ్గామీనేలా

ఏరా పోదాం రారా
రా పొంచేటి సింగం కారా
ఏరా పోదాం రారా
రా పొంచేటి సింగం కారా



Credits
Writer(s): Arivu, Thaman S
Lyrics powered by www.musixmatch.com

Link