Ekkesinde (From "Manchi Rojulochaie")

ఆ, ఎక్కెసింద్ ఎక్కెసింద్ ఎక్కెసింద్ ఎక్కెసింద్ ఎక్కెసిందె
గుండె మబ్బులోకే
వచ్చేసింద్ వచ్చేసింద్ వచ్చేసింద్ వచ్చేసింద్ వచ్చేసిందె
Life-ఉ మళ్ళీ నాకే

అబ్బాబొ నా బుజ్జి బంగరివె
అయ్యయ్యో నా చిట్టి సింగరివె
కయ్యలు వొయెటి వయ్యరివె
తీయగా తిట్టేటి తింగారివే

మిస్ ఐన! మిస్ ఐన! మిస్ ఐన! మిస్ ఐన!
మిస్ ఐన ఇన్నాళ్లు ని మాటలన్ని
మిస్ ఐన ఇన్నాళ్లు అ రోజులన్ని
మాలి న గుండెల్లో ఆక్సిజన్ నింపేవె, చాల చాల

అయ్, చుటు చుటు చుటు చుటు చుటు చుటు చుటు చుటు
నిన్ను చుట్టుకుంటనే
అరె, కట్టు కట్టు కట్టు కట్టు కట్టు కట్టు ఒట్టు ఒట్టు
నిన్ను కట్టుకుంటనే

ఆ, ఎక్కెసింద్ ఎక్కెసింద్ ఎక్కెసింద్ ఎక్కెసింద్ ఎక్కెసిందె
గుండె మబ్బులోకె
అరె, వచ్చేసింద్ వచ్చేసింద్ వచ్చేసింద్ వచ్చేసింద్ వచ్చేసిందె
Life-ఉ మళ్లీ నాకే

(తన్దనె తన్దనె తన్దనె తన్దనె)
(తన్దనె తన్దనె తన్దనె తన్దనె)
అరె, జరిగిందెదొ పిల్లొ
జరిగిందుళ్ళో పిల్లొ
జరగాల్సిన్ది పిల్లొ, జల్సా చెద్దంమె
Bouquet-లు ఇల్లు గ కట్టుకుందం
Tweeting-ఉ గోడలు పెట్టుకుందం
అందంగా selfie-లు తీసుకొని
Dp-గ status-గ మార్చుకుందం

ఎండల్లొ! వనల్లొ! వెన్నెల్లో! చీకట్లో!
మిస్ ఐన ఇన్నాళ్లు ఈ ఆశలన్ని
మిస్ ఐన ఇన్నాళ్లు ఈ ఉహలన్ని
మళ్లీ నా నవ్వులొ moonlight-టు నింపేవె, చాల చాల

హయ్, చుటు చుటు చుటు చుటు చుటు చుటు చుటు చుటు
నిన్ను చుట్టుకుంటనే
అరె, కట్టు కట్టు కట్టు కట్టు కట్టు కట్టు ఒట్టు ఒట్టు
నిన్ను కట్టుకుంటనే
అరెరె, ఎక్కెసింద్ ఎక్కెసింద్ ఎక్కెసింద్ ఎక్కెసింద్ ఎక్కెసింది
గుండె మబ్బులోకే
అ, వచ్చేసింద్ వచ్చేసింద్ వచ్చేసింద్ వచ్చేసింద్ వచ్చేసింది
Life-ఉ మళ్లీ నాకే



Credits
Writer(s): Anup Rubens, Anantha Sriram
Lyrics powered by www.musixmatch.com

Link