Mandaina Maguvaina (From "Ek Love Ya")

అరే మందైనా మగువైనా
మందైనా మగువైనా
అరె ఈ link-u
ఎట్టాగ యెట్టావు దేవుడా

Bar-uల్లో అమ్మాయిలు తాగితే
తప్పని చెప్పిన వాడెవడురా
No అయ్యో loveయే సంకనాకి
Break up అయ్యింది
రెండు peg లేద్దాంరా
రెండే రెండు peg-u లేద్దాంరా అక్కా
మందైనా మగువైన
మందైనా మగువైనా oh my god
అబ్బ ఈ link-u
ఎట్టాగ యెట్టావు దేవుడా

Face book-lo request-u పెడతారే
WhatsApp నంబరు అడిగేస్తారే
మీ status single అని అంటారే
మీరేదో signal-u ఇస్తారే
Late అయితే I love you అంటారే
పిలవంగానే మీరు వస్తారే
వచ్చాక డ్రామాలాడతారే
మీరు Long drive పోదా మనుకుంటారే
Long drive పోదాము అంటారే
Park-uల్లో పాగా వేస్తారే
మాటలు బోలెడు చెబుతారే
నువు లేని బతుకొద్దు అంటారే
మీక్కొంచెం చనువిస్తే దొరికిందే
Chance అంటూ చేతులేస్తారు కదా
అయ్యో పొద్దున్నే meet అయ్యి మధ్యాహ్నం
Touch చేసి సాయంత్రం ఏం చేస్తారే
Love-u sexతో ఆపేస్తారే
మందైనా మగువైనా
మందైనా మగువైనా
ఈ link-u ఎట్టాగ యెట్టావు దేవుడా

Love failure అని ఊరంతా
టంకేస్తే నొప్పేమన్నా తగ్గుద్దా
అమ్మాయి లేదని suicide చేసుకుంటే
Lifeఏ తిరిగి వచ్చేస్తదా
చస్తే ఏమోస్తాదబ్బా
Life అంటేనే చాలదబ్బా
ఇంకోకరొస్తారబ్బా don't worry
ఇంకోకరొస్తారబ్బా

నువు తప్ప ఎవరూ వద్దంటారే
ఈ gap-లో వేరే పిల్లను చూస్తారే రే
నవ్వుతూ ఏడుస్తూ సస్తారే
మేమే పారిపోయేలా సేస్తారే
కడవరకూ ఉంటాను అంటారే
మద్యలో Hand ఇచ్చి పోతారే
అయ్యో అందర్ని ఒకలాగే చూస్తారే
ఆడోళ్లు బేవార్స్ లవుతారే
చాలామంది అమ్మాయిల్ని గోకొద్దు
అడిగితే just touch అంటారే
మేము పక్కఅబ్బాయితో మాట్లాడినా
మామీద అనుమానం పడతారే
Bath roomలో స్నానము చేసే
Timeలోన selfieలు అడుగుతారే
అయ్యో వద్దబ్బ leek అయ్యి
గోలవతదంటే break up అంటారులే
Love-u selfieతో ఆపేస్తారే

మందైనా మగువైనా
మందైనా మగువైనా
ఈ link-u ఎట్టాగ యెట్టావు దేవుడా
ఓ దేవుడో చూడరా దేవుడా
ఏయ్ దేవుడా



Credits
Writer(s): Arjun Janya, Prem's
Lyrics powered by www.musixmatch.com

Link