Laalijo

మ్... లాలీజో మ్... లాలీజో
మ్... కన్నాజో చిన్ని రాజుకు లాలీజో
మ్... లాలీజో మ్... లాలీజో
మ్... కన్నాజో చిన్ని రాజుకు లాలీజో
లేత వేళ్ళకు లాలీజో లేలేత కాళ్లకు లాలీజో
నాలోని కలలను వెలిగించే నీలాల కళ్ళకు లాలీజో
నీ చిట్టి చేతుల సైగలతో నీ చుట్టు గాలై తిరిగానే
నీ చిరు గుండెల సవ్వడిలో నింపానురా నా కాలాన్నే
మ్... లాలీజో మ్... లాలీజో
మ్... కన్నాజో చిన్ని రాజుకు లాలీజో

జన్మం పొందే ప్రతి జీవికీ ఏదో అర్ధం ఉంటుందిరా
నాకు అర్ధం నువ్వేరా నాకు అద్దం నువ్వేరా
తపస్సు నీకై చేస్తున్న నా ఆయుష్షు నీకే పోస్తున్న
సిరుల నెలవా లాలీజో చిత్రాల కొలువా లాలీజో
సిరుల నెలవా లాలీజో చిరంజీవా లాలీజో

మ్... లాలీజో మ్... లాలీజో
మ్... కన్నాజో చిన్ని రాజుకు లాలీజో
మ్... లాలీజో మ్... లాలీజో
మ్... కన్నాజో చిన్ని రాజుకు లాలీజో
మ్... కన్నాజో చిన్ని రాజుకు లాలీజో
చిన్ని రాజుకు లాలీజో



Credits
Writer(s): A R Rahman, Subhas Chandra Bose Kanukuntla
Lyrics powered by www.musixmatch.com

Link