Gelichera Gelichera

ఆడు ఆడు లే పోరడు లోకం మొత్తం చూడగా
ఉప్పెనై మైదానమే ఊగాలి హోరుగా
ఆడు ఆడు లే పోరడు లోకం మొత్తం చూడగా
ఉప్పెనై మైదానమే ఊగాలి హోరుగా
పద కలిసి దూకేద్దాం కసిగా ఆడేద్దాం
కలను నిజం చేసేద్దాం
ఇక తెగువ చూపిద్దాం తగువు గెలిచేద్దాం
చరిత తిరగ రాసేద్దాం

గెలిచెరా గెలిచేరా
ఇండియా గెలిచేరా
అందరి దీవెనుండగా
అందరి ఆశ పండగ
గెలిచెరా గెలిచేరా
ఇండియా గెలిచేరా
మాటంటే మాటేరా

రా పిడికిలి ఎత్తి ఏకమవుదాం
లే కదిలించలేదు ఈ జగం
రా సరికొత్త కథ రాసేద్దాం
లే చేరిపేయలేదు ఈ జగం
పద కలిసి దూకేద్దాం కసిగా ఆడేద్దాం
కలను నిజం చేసేద్దాం
ఇక తెగువు చూపిద్దాం తగువు గెలిచేద్దాం
చరిత తిరగ రాసేద్ధం

గెలిచెరా గెలిచేరా
ఇండియా గెలిచేరా
అందరి దీవెనుండగా
అందరి ఆశ పండగ

గెలిచెరా గెలిచేరా
ఇండియా గెలిచేరా
మాటంటే మాటేరా



Credits
Writer(s): Pritam, Rehman
Lyrics powered by www.musixmatch.com

Link