Sarkaru Vaari Paata

సరా సరా సరా సరా సర్కారు వారి పాట
షురూ షురూ అన్నాడురా అల్లూరి వారి బేటా
సరా సరా సరా సరా సర్కారు వారి పాట
గిరా గిరా గీస్తాడురా ఇవ్వాల్సినోడి కోటా

Soft-uగున్నాడంతా సంబరాలు పోక
సాఫు చెయ్యాల్సి వస్తే ఆగిపోద్ది కేక
ఈల కొట్టేంతలా యాలమేస్తాడట
ఎవ్వడడ్డొచ్చినా వాడు పగిలి పగిలి పగిలి పడునట

సర్కారు వారి పాట
సర్కారు వారి పాట
సర్కారు వారి పాట
Weapons-u లేని వేటా
సర్కారు వారి పాట
Reverse-u లేని బాటా

సర్కారు వారి పాట, పాట, పాట
Weapons-u లేని వేటా, వేటా, వేటా
సర్కారు వారి పాట
Reverse-u లేని బాటా, బాటా, బాటా



Credits
Writer(s): Anantha Sriram, Ss Thaman
Lyrics powered by www.musixmatch.com

Link