Entha Chithram

ఎంత చిత్రం
ఎంత చిత్రం
ఎన్నెసి జ్ఞాపకలో ఊపిరాడేదెలా
ఎంతమాత్రం ఊహలో లేని ఉత్సవాలలో మునిగి తేలా

ఎంత చిత్రం ఎన్నెసి జ్ఞాపకలో ఊపిరాడేదెలా
ఎంతమాత్రం ఊహలో లేని ఉత్సవాలలో మునిగి తేలా
ఒళ్ళలా విరుచుకుంటూ రోజు తెల్లవారుతోంది ఎంచేతో
అస్సలేం జరుగుతుందో ఎమో ఎమిటో
ఏమని నన్నడిగా ఏమైందని
ఆమని నా మనసంత పూలు చల్లే రమ్మని

ఎక్కడో చిన్ని ఆశ
(ఎక్కడో చిన్ని ఆశ)
కులాస ఊయలేసా
నిన్నలో నన్ను తీసా
కొత్తగా రంగులేసా

అద్దాలకే కన్ను కుట్టేలా
అందాల ఆనందమౌతున్నా
ఏమయిందేమిటే అలా
ఆ వెన్నెలే వెన్ను తట్టేలా
లోకానికే కాంతినిస్తున్నా
ఇంతలో ఇన్ని వింతలా
ఫలానా పెరు లేనిదే
ఉల్లాసమే నా జతైనదే
ఈ గాలిలో జోలాలిలో
గతాల dairy కదులుతోంది

ఎన్నాళ్లకెన్నాళ్లకో మళ్లి
మరింత నాకు నేను దొరికానే

(కాలమే మాయ చేసనే
కాలమే మాయ చేసనే)

ఈ కొన్నాళలా నిన్నలోకెళ్లి
ఆనాటి నన్ను నేను కలిసానే
(ఓరి మా చిన్ని నాయనే)
సుఖీ సుఖాన జీవితం
ఊరంత కేరింతలాడేనే
ఈ కొంచెమే ఇంకొంచమై
ఏటెళ్లి ఆగుతుందో ఏమో

ఏమని నన్నడిగా ఏమైందని
ఏమని నన్నడిగా ఏమైందని
ఆమని నా మనసంత పూలు చల్లే రమ్మని



Credits
Writer(s): Ramajogayya Sastry, Vivek Sagar
Lyrics powered by www.musixmatch.com

Link