Bilvashtakam

త్రిదళం త్రిగుణాకారం త్రినేత్రం చ త్రియాయుధం
త్రిజన్మపాపసంహారం ఏకబిల్వం శివార్పణం
త్రిశాఖైర్బిల్వపత్రైశ్చ హ్యచ్ఛిద్రైః కోమలైశ్శుభైః
తవపూజాం కరిష్యామి ఏకబిల్వం శివార్పణం
కోటి కన్యా మహా దానం తిల పర్వత కోటయః
కాంచనం శైలదానేన ఏక బిల్వం శివార్పణం
కాశీ క్షేత్ర నివాసంచ కాల భైరవ దర్శనం
ప్రయాగే మాధవం దృష్ట్వా ఏక బిల్వం శివార్పణం
ఇందు వారే వ్రతమస్థిత్వ నిరాహారో మహేశ్వర
నర్థం ఔష్యామి దేవేశ ఏక బిల్వం శివార్పణం
రామ లింగ ప్రతిష్ఠాచ వైవాహిక కృతం తధా
తటాకాచిద సంతానం ఏక బిల్వం శివార్పణం
అఖండ బిల్వ పత్రంచ ఆయుతం శివ పూజనం
కృతం నామ సహస్రేన ఏక బిల్వం శివార్పణం
ఉమయా సహదేవేశ నంది వాహన మేవచ
భస్మ లేపన సర్వాగం ఏక బిల్వం శివార్పణం
సాలగ్రామేషు విప్రాణాం తటాకం దశ కూపయో
యజ్ఞ కోటి సహస్రస్య ఏక బిల్వం శివార్పణం
దంతి కోటి సహశ్రేషు అశ్వమేదశతకృతౌ
కోటి కన్యా మహా దానం ఏక బిల్వం శివార్పణం
బిల్వనాం దర్శనం పుణ్యం స్పర్శనం పాప నాశనం
అఘోర పాప సంహారం ఏక బిల్వం శివార్పణం
సహస్ర వేద పాఠేషు బ్రహ్మ స్థాపన ముచ్చతే
అనేక వ్రత కోటీనాం ఏక బిల్వం శివార్పణం
అన్నదాన సహశ్రేషు సహస్రోప నయనంతాధా
అనేక జన్మ పాపాని ఏక బిల్వం శివార్పణం
బిల్వాష్టక మిదం పుణ్యంయః పఠేచ్ఛివ సన్నిధౌ
శివలోక మవాప్నోతి ఏక బిల్వం శివార్పణం



Credits
Writer(s): Aravind Sriram
Lyrics powered by www.musixmatch.com

Link