Kolu Kolu - Love Version

వాడిగూర్చే ఆలోచనే వాడిపోని ఆరాధనే
తాళిలాగా మెళ్ళో వాలదా

కోలు కోలమ్మా కోలో కోలో నా సామి
మనసే మేలుకొని చూసే
కలలో నిండినవాడే కనులముందర ఉంటే
నూరేళ్ళు నిదుర రాదులే
నూరేళ్ళు నిదుర రాదులే



Credits
Writer(s): Suresh Bobbili, Bose S Chandra
Lyrics powered by www.musixmatch.com

Link