Guruthe Leda

గురుతే లేదా వనితా
నీకు కొంచమైనా
గుండెల్లో పసిపాపల్లె నినుపెంచుకున్నా
ఇంతలో ఇలా ఎంత వేదనా
పంతమీడవా నా సొంత వేకువా
నువ్వే లేక నా చుట్టూ
చిమ్మ చీకటి కమ్మేనా
చెలియా నే చేదై పోయానా
చెలరేగే బాదే నాలోనా
చెలియా నే చేదై పోయానా
చెలరేగే బాదే నాలోనా
గురుతే లేదా వనితా
నీకు కొంచమైనా
గుండెల్లో పసిపాపల్లె నినుపెంచుకున్నా

ఏ చోటున్నా ఏ మాటిన్నా
నువ్ గుర్తొస్తావు
ఎదలో ఉంటవు ఎదురుగనేమో
దూరం చేస్తావు
కనులకు చూపై కాలికి బాటై
ముందుకి నడిపావు
ఇప్పుడు పరిచయమే లేనట్టు
కొత్తగ నటనలు నేర్చావు
నువ్వు కాక వేరుగా
నాకు వేరే ఎవరూ లేరుగా
ఏదున్నా ఏమన్నా నే నిన్నే అంటాగా
చెలియా నే చేదై పోయానా
చెలరేగే బాదే నాలోనా

నింగిని వీడి నిలబడగలదా
వెన్నెల ఎపుడైనా
కడలిని దాటి అడుగేస్తాయా
అలలేనాడైనా
ధూపం లేక దీపం
ఒకటే వెలుతురునిస్తుందా
నీ ఉనికే లేక వెనకడుగేనా
ప్రతి మలపులోనా
ఎందుకే అపార్దము
లేదు నాలో స్వార్దము
ఈ నరకం నాకేలా
ఇది నీకు ఎరుకేనా

చెలియా నే చేదై పోయానా
చెలరేగే బాదే నాలోనా
గురుతే లేదా వనితా
నీకు కొంచమైనా
గుండెల్లో పసిపాపల్లె నినుపెంచుకున్నా



Credits
Writer(s): Charan Arjun
Lyrics powered by www.musixmatch.com

Link