Nachav Abbai (From "Nenu Meeku Baaga Kavalsinavaadini")

నచ్చావ్ అబ్బాయి
నచ్చావ్ అబ్బాయి
పిచ్చి పిచ్చి పిచ్చిగా
నచ్చావ్ అబ్బాయి

నచ్చావ్ అబ్బాయి
నచ్చావ్ అబ్బాయి
పిచ్చి పిచ్చి పిచ్చిగా
నచ్చావ్ అబ్బాయి
పోన్లే అమ్మాయి ఇన్నాళ్ళకి
మంచి మంచి మాటే చెప్పావమ్మాయి
ఎం చేస్తాం నువ్వు
చెబితే విందామని
చూస్తూ చూస్తూ ఉన్నాలే
నీ వల్ల అది జరిగే
పని కాదని నేనే బయట పడ్డాలే
తస్సా దియ్యా తస్సదియ్యా
మారిపోయింది చూడే గుండె లయ
తస్సా దియ్యా తస్సదియ్యా
ఇంత ఇష్టాన్ని మోయడం కష్టమయ్యా
నచ్చావ్ అబ్బాయి
నచ్చావ్ అబ్బాయి
పిచ్చి పిచ్చి పిచ్చిగా
నచ్చావ్ అబ్బాయి
పోన్లే అమ్మాయి ఇన్నాళ్ళకి
మంచి మంచి మాటే చెప్పావమ్మాయి

పెదవులలో ఎపుడు వినని పదాలే
పలికెనుగా తొలిగా
కన్నులలో ఎపుడు కనని కలేదో
కదిలెనుగా జతగా
నువ్వు నా చేతుల్లో నేను నీ రాతల్లో
ప్రాణం పరాకులో పడుతుందే
నేను నీ మైకంలో
నువ్వు నా లోకంలో
ప్రేమ హడావుడి పెడుతోందే
ఇద్దరిలోనా నిద్దురపోని
తతంగమే తమాషాగుందె
తస్సా దియ్యా తస్సదియ్యా
మారిపోయింది చూడే గుండె లయ
తస్సా దియ్యా తస్సదియ్యా
ఇంత ఇష్టాన్ని మోయడం కష్టమయ

విడివిడిగా మనమే గడిపే క్షణాలే
కలివిడిగా మారే
హే తడబడుతూ తిరిగే
మనసుకి ఇవాళే
దొరికెనుగా దారే
ఇలా ఉన్నట్టుండి నీపై బెంగేమిటో
ఇది ఈరోజుతో అయిపోదే
అలా అంటూ ఉంటె హాయిగుందేమిటో
ఏది మల్లి మల్లి అనరాదే
మాటలతోనే మంత్రం వేసి
అన్ని నాతొ చెప్పేస్తున్నావే
తస్సా దియ్యా తస్సదియ్యా
మారిపోయింది చూడే గుండె లయ
తస్సా దియ్యా తస్సదియ్యా
ఇంత ఇష్టాన్ని మోయడం కష్టమయ

నచ్చావ్ అబ్బాయి
నచ్చావ్ అబ్బాయి
పిచ్చి పిచ్చి పిచ్చిగా
నచ్చావ్ అబ్బాయి
పోన్లే అమ్మాయి ఇన్నాళ్ళకి
మంచి మంచి మాటే చెప్పావమ్మాయి



Credits
Writer(s): Mani Sharma, Bhaskarabhatla
Lyrics powered by www.musixmatch.com

Link