Chiku Buku Raile (From "Gentleman")

చికుబుకు చికుబుకు రైలే
అదిరినది నీ స్టైలే
చక్కనైన చిక్కనైన ఫిగరే
ఇది okay అంటే గుబులే

చికుబుకు చికుబుకు రైలే
అదిరినది నీ స్టైలే
చక్కనైన చిక్కనైన ఫిగరే
ఇది okay అంటే గుబులే
చికుబుకు చికుబుకు రైలే
అదిరినది నీ స్టైలే
చక్కనైన చిక్కనైన ఫిగరే
ఇది okay అంటే గుబులే
దీని చూపుకు లేదు ఏ భాష
కళ్ళలోనే ఉంది నిషా
ఈ హొయలే చూస్తే జన ఘోష
చెంగు తగిలితే కలుగును శోష
చికుబుకు చికుబుకు రైలే
అదిరినది నీ స్టైలే
చక్కనైన చిక్కనైన ఫిగరే
ఇది okay అంటే గుబులే

అహ సైకిలెక్కి మేమొస్తుంటే
మీరు motor bike లే చూస్తారు
అహ motor bike లో మేమొస్తే
మీరు మారుతీలు వెతికేరు
అహ jeans pants తో మేమొస్తే
మీరు baggy pants కై చూస్తారు
అహ baggy pants తో మేమొస్తే
మీరు పంచలొంక చూస్తారు
మీకు ఏవి కావాలో మాకు అర్ధం కాలేదే
పూలబాణాలేసామే పిచ్చివాళ్లైపోయామే
చికుబుకు చికుబుకు రైలే
అదిరినది నీ స్టైలే
చక్కనైన చిక్కనైన ఫిగరే
ఇది okay అంటే గుబులే
చికుబుకు చికుబుకు రైలే
అదిరినది నీ స్టైలే
చక్కనైన చిక్కనైన ఫిగరే
ఇది okay అంటే గుబులే

మాకాటపాటలో అలుపొచ్చె
మీ వెనక తిరిగి ఇక విసుగొచ్చె
మా మతులు చెదిరి తల నెరుపొచ్చె
రాదులే వయసు మళ్ళీ
మీ పెళ్లి కొరకు మీ పెద్దోళ్ళు
రేపిచ్చుకోవాలి కట్నాలు
అవి లేక జరగవు పెళ్ళిళ్ళు
ఎందుకీ గోల మీకు
మీరు ఇపుడే love చేస్తే
మూడు ముళ్ళు పడనిస్తే
కన్న వాళ్ళకు అది మేలు
చిన్నవాళ్ళకు హ్యాపీలు
చికుబుకు చికుబుకు రైలే
అదిరినది నీ స్టైలే
చక్కనైన చిక్కనైన ఫిగరే
ఇది okay అంటే గుబులే
దీని చూపుకు లేదు ఏ భాష
కళ్ళలోనే ఉంది నిషా
ఈ హొయలే చూస్తే జన ఘోష
చెంగు తగిలితే కలుగును శోష
చికుబుకు చికుబుకు రైలే
అదిరినది నీ స్టైలే
చక్కనైన చిక్కనైన ఫిగరే
ఇది okay అంటే గుబులే
చికుబుకు చికుబుకు రైలే
అదిరినది నీ స్టైలే
చక్కనైన చిక్కనైన ఫిగరే
ఇది okay అంటే గుబులే



Credits
Writer(s): Vairamuthu, A. R. Rahaman
Lyrics powered by www.musixmatch.com

Link