Ontiga Intlo

ఒంటిగా ఇంట్లో నేనున్నపుడు
తుంటరి వయసే కలగన్నప్పుడు
ఎక్కడ ఉన్నా ఏం చేస్తున్నా
I am thinking of you
కళ్ళే తెరిచి కలగన్నపుడు
ఒళ్ళే మరచి నేన్నునపుడు
నిదరే రాక కుదురే లేక
I am thinking of you
I am thinking of you
I am thinking of you
I am thinking of you
ఒంటిగా ఇంట్లో నేనున్నపుడు
తుంటరి వయసే కలగన్నప్పుడు
ఎక్కడ ఉన్నా ఏం చేస్తున్నా
I am thinking of you
కళ్ళే తెరిచి కలగన్నపుడు
ఒళ్ళే మరచి నేనున్నపుడు
నిదరే రాక కుదురే లేక
I am thinking of you

అల్లరి ఆశలే పల్లవే పాడిన
అందమైన హాయిలో
I am thinking of you
తీరని తియ్యని దాహమే
గుండెలో మెదిలేటి వేళలో
I am thinking of you
సినిమాలే చూస్తూవున్నా
Thinking of you
Telephone ఏ ring అవుతున్నా
Thinking of you
అరే ఘడియ కొకమారు
Thinking of you
I am thinking of you
I am thinking of you
I am thinking of you

ఓ క్షణం మత్తుగా
కన్నులే కవితగా
ఎదలోన నిండుగా
I am thinking of you
ఎందుకో ఏమిటో తెలియని
తాపమే కవ్వించు వేళలో
I am thinking of you
పదహారు వయసు పడుచులు
అందరిలోనూ పొంగారు అందం చూస్తే
Thinking of you
నచ్చిన ప్రతి క్షణం
I am thinking of you
I am thinking of you
I am thinking of you
I am thinking of you
ఒంటిగా ఇంట్లో నేనున్నపుడు
తుంటరి వయసే కలగన్నప్పుడు
ఎక్కడ ఉన్నా ఏం చేస్తున్నా
I am thinking of you
కళ్ళే తెరిచి కలగన్నపుడు
ఒళ్ళే మరచి నేనున్నపుడు
నిదరే రాక కుదురే లేక
I am thinking of you
Iam thinking of you
I am thinking of you
I am thinking of you



Credits
Writer(s): Bhuvana Chandra, Vennelakanti, Vidyasagar
Lyrics powered by www.musixmatch.com

Link