Pettara DJ (From "Gaalodu")

కొట్రా పెట్రా
Hey shirt తడిసిపోయేలా
Pant చిరిగిపోయేలా
Head పగిలి పోయేలా
Blood తన్నుకొచ్చేలా

పెట్టర DJ, మా గాలోడు వచ్చాడు
కొట్టర జే జే, మా mass ఓడు వచ్చాడు
పెట్టర DJ, మా గాలోడు వచ్చాడు
కొట్టర జే జే, మా mass ఓడు వచ్చాడు

Seat ఇరిగి పోయేలా
Screen చిరిగి పోయేలా
అన్న step వేస్తే
రెండు రాష్ట్రాలే ఊగాల

పెట్టర DJ, మా గాలోడు వచ్చాడు
కొట్టర జే జే, మా mass ఓడు వచ్చాడు
పెట్టర DJ, మా గాలోడు వచ్చాడు
కొట్టర జే జే, మా mass ఓడు వచ్చాడు

వాన్ని చూస్తే పక్కింటి కుర్రాడిలా
ఉంటాడురా (ఉంటాడురా)
వీడు నవ్వితే మన ఇంట్లో పిల్లాడిలా
అనిపిస్తాడురా (అనిపిస్తాడురా)

వాడి step లో star hero
Signature symbol ఉన్నాదిరా
వీడి punch లతో నవ్వులని
సంచుల నిండా నింపుకోవచ్చురా

Google కూడా search చేసి
వీడ్ని global star చేసిందిరా
Youtube వీని craze చూసి
అరెరే, cycle tube ల పగిలిందిరా

కొట్రా కొట్రా కొట్రా నా కొడకా
పెట్టర DJ, మా గాలోడు వచ్చాడు
కొట్టర జే జే, మా mass ఓడు వచ్చాడు
పెట్టర DJ, మా గాలోడు వచ్చాడు
కొట్టర జే జే, మా mass ఓడు వచ్చాడు

గాలి గాలి గాలిగాలిగాలి గాలోడు
Mass mass మనసున్న mass ఓడు
గాలి గాలి గాలిగాలిగాలి గాలోడు
Mass mass మనసున్న mass ఓడు

Entertainment అని రాసి
ఉత్తరమేస్తే వీని ఇంటికొస్తది
All rounder అనే పదం
Photo తీస్తే వీడి cutout ఒస్తది

వీడి mood మస్తుగుండి జల్సా చేస్తే
ఊరికి పండగొస్తది ఏ హే
తిక్క లేస్తే సముద్రం లేని చోట
Tsunami ఒస్తది

కత్తిలాంటి మనసున్నోడు
మెరుపుకన్నా వేగం ఉన్నోడు రా
Pan india fans ఉన్నోడు
Pan world guts ఉన్న mass ఓడు రా

పెట్రా పెట్రా పెట్రా పెట్రా నా కొడకా
పెట్టర DJ, మా గాలోడు వచ్చాడు
కొట్టర జే జే, మా mass ఓడు వచ్చాడు
పెట్టర DJ, మా గాలోడు వచ్చాడు
కొట్టర జే జే, మా mass ఓడు వచ్చాడు, కొట్రా



Credits
Writer(s): Bheems Ceciroleo, Kasarla Shyam
Lyrics powered by www.musixmatch.com

Link