Kolu Koloyamma

కోలు కోలోయన్న కోలో నా సామి
కొమ్మలిద్దరు మాంచి జోడు
కోలు కోలోయన్న కోలో నా సామి
కొమ్మలిద్దరు మాంచి జోడు
మేలు మేలోయన్న మేలో నా రంగ
కొమ్మలకు వచ్చింది ఈడు
మేలు మేలోయన్న మేలో నా రంగ
కొమ్మలకు వచ్చింది ఈడు
ఈ ముద్దు గుమ్మలకు చూడాలి జోడు
కోలు కోలోయన్న కోలో నా సామి
కొమ్మలిద్దరు మాంచి జోడు
ఆహాహా ఆ ఆ ఆ ఓహొహో ఓ ఓ ఓ

బాల బాలోయన్న బాలో చిన్నమ్మి
అందాల గారాల బాల
బాల బాలోయన్న బాలో చిన్నమ్మి
అందాల గారాల బాల ఒహొహో
బేల బేలోయన్న బేలో పెద్దమ్మి
చిలకలా కులికేను చాలా
బేల బేలోయన్న దిద్దినకదిన
దిద్దినకదిన దిద్దినకదిన దిన్ హేయ్
బేల బేలోయన్న బేలో పెద్దమ్మి
చిలకలా కులికేను చాలా
ఈ బేల పలికితే ముత్యాలు రాల ఊ
కోలు కోలోయన్న కోలో నా సామి
కొమ్మలిద్దరు మాంచి జోడు
ఆహాహా ఆ ఆ ఆ ఓహొహో ఓ ఓ ఓ

ముక్కు పైనుంటాది కోపం చిట్టెమ్మ
మనసేమో మంచిదే పాపం
ముక్కు పైనుంటాది కోపం చిట్టెమ్మ
మనసేమో మంచిదే పాపం ఒహొహో
ఇంటికి వెలుగైన దీపం బుల్లెమ్మ
కంటచూసిన పోవు తాపం
ఇంటికి వెలుగైన దీపం బుల్లెమ్మ
కంటచూసిన పోవు తాపం
జంటుంటే ఎందు రానీదు ఏ లోపం ఊ

కోలు కోలోయన్న కోలో నాసామి
కొమ్మలిద్దరు మాంచి జోడు
ఆహాహా ఆ ఆ ఆ ఓహొహో ఓ ఓ ఓ



Credits
Writer(s): Pingali, N/a Ghantasala
Lyrics powered by www.musixmatch.com

Link