Yeka Yeka

ఎక ఎక ఎకా ఎక ఎక ఎకా
ఎక్కడుందో స్నేహం వెతికేం
పక్క పక్క పక్కా ఇక్కడొచ్చి వాలి
ఒకరికి ఒకరం దొరికేం

రెక్కలుగట్టి ఎగిరొచ్చాం
దిక్కులు దాటి దిగివచ్చాం
Destiny పిలుపుకి బదులిచ్చాం
దోస్తీ దివ్వెను వెలిగించాం

అచ్చుగుద్దినట్టు పోత పోసినట్టు
ఒక్కలాగే మనం ఉన్నాం కదా
మాటతీరు తెన్నూ వేరే అయినాగానీ
జట్టుకట్టి journey చేద్దాం పదా

ఎక ఎక ఎకా ఎక ఎక ఎకా
ఎక్కడుందో స్నేహం వెతికేం
పక్క పక్క పక్కా ఇక్కడొచ్చి వాలి
ఒకరికి ఒకరం దొరికేం

కడలి తీరం కెరటంలాగే
Let's go rocking together, together
గగనం భువనం గాలికి మల్లె
మన ఈ bonding forever, forever

A-a-a-a-awesome amigos మనమే
(ఎక ఎక ఎక ఎకా ఎకా)
Friendship दुनिया flamingos మనమే
(ఎక ఎక ఎక ఎక ఎక ఎకా ఎకా)

ఎక ఎక ఎకా ఎక ఎక ఎకా
ఎక్కడుందో స్నేహం వెతికేం
పక్క పక్క పక్కా ఇక్కడొచ్చి వాలి
ఒకరికి ఒకరం దొరికేం

(Hey, hey)
(Hey, hey)
Hey, it's okay చిరు కోపాలు
Hey, మాములే స్నేహంలో
Hey, चल्ता हे చిరు లోపాలు
Hey, తప్పవులే మనుషుల్లో

మనమెందుకిలా కలిశామో
ఆ కారణమే కనిపెడదాం
Friendship లోని magic ని
ఈ జగతికి చూపెడదాం

ఎక ఎక ఎకా ఎక ఎక ఎకా
ఎక్కడుందో స్నేహం వెతికేం
పక్క పక్క పక్కా ఇక్కడొచ్చి వాలి
ఒకరికి ఒకరం దొరికేం

Hey, ఇకపైన ప్రతి కనుచెమ్మ
Hey, సంతోషం తేవాలీ
Hey, కొనసాగే మిగిలిన జన్మ
Hey, స్నేహంగా సాగాలీ

బరువే కాదిక ఏ బరువు
One by three గా లాగిద్దాం
ఎదురయ్యే ప్రతి పండగని
మూడింతలు చేసేద్దాం

ఎక ఎక ఎకా ఎక ఎక ఎకా
ఎక్కడుందో స్నేహం వెతికేం
పక్క పక్క పక్కా ఇక్కడొచ్చి వాలి
ఒకరికి ఒకరం దొరికేం

యమి యమి యామి యమి యమి యామి
యమి యమి యామిగోస్ మనమే
యమి యమి యామి యమి యమి యామి
యమి యమి యామిగోస్ మనమే



Credits
Writer(s): Ghibran, Ramajogayya Sastry
Lyrics powered by www.musixmatch.com

Link