Endhe Endhe (From "Agent")

ఏందే ఏందే
ఎట్నో అయితాందే
ఏందే ఏందే
అరె గాయి గాయి అయిపోతాందిరా
సెయ్యే నువ్వుపెడితే
నా సేతిలో సెయ్యిస్తే
నను నడిపిస్తా ఉంటె
అర్ సోయి సోయి పడిపోతాందిరా
సోపతి చేసేస్తాంటే
నీ సాయత పడతాంటే
నీ సంతం అయితాంటే
నువ్వుంటే సంబురంగా ఉంది
నువ్వుంటే నిమ్మలం
నువ్వుంటే పాణం హాయిగుంది

ఎటు పోదామన్నా పోబుద్ది కాదే
నీతో ఉండ బుద్ది అయితాందే
ఏం తిందామన్నా తినబుద్ది కాదే
నిను చూడబుద్ది అయితాందే
ఏందే నాతోని అయితలే ఏందే
నా వశమే అయితలే ఏందే
ఏ రంధి రవ్వలేక
గిది మంచిగుందే

తంగేడు పువ్వోలె నవ్వుతొంటా
నా పక్కకు వస్తావ్
మన ప్రేమకు పసుపే పూస్తావ్
బంగారు గొలుసూలే మేడలో కోస్తవ్
నను మెరిపిస్తుంటవ్
బతుకే బంగారం చేయిస్తావ్
జర్రంత సేపైనా నిను చూడక నేనుంటే
నా గుండె గొంతులొకొచ్చి సరమే తప్పుతదే
ముత్తంతా దూరంగా
నన్నిడిచి నువ్వు పోతే
నా పాణం అడుగులకొచ్చి
అడ్డం పడతాందే

అరె గాయి గాయి అయిపోతాందిరా
సెయ్యే నువ్వుపెడితే
నా సేతిలో సెయ్యిస్తే
నను నడిపిస్తా ఉంటె
అర్ సోయి సోయి తప్పుతాంది
సోపతి చేస్తుంటే
నీ సాయత పడతాంటే
నీ సంతం అయితాంటే

ఏందే నాతోని అయితలేదే ఏందే
నా వశమే అయితలే ఏందే
ఏ రంధి రవ్వలేక
గిది మంచిగుందే



Credits
Writer(s): Hiphop Tamizha
Lyrics powered by www.musixmatch.com

Link