Poradi - SKODA Deccan Beats

పోరాడి పోరాడి
నాతోనే నేనింతగా పోరాడి
వేలాడి వేలాడి
నా రోజు కోసమిలా వేలాడి
ఒదిలేశా ఒక్కోటి

నా దారిలో వెళుతున్నావు ఆశతో
ఎన్నెన్ని ఎన్నెన్ని ఎదురొచ్చినా
ఓ చిన్ని చిరునవ్వుతో అలా
వెళుతున్నావు ఆశతో
ఎన్నెన్ని ఎన్నెన్ని ఎదురొచ్చినా
ఓ చిన్ని చిరునవ్వుతో అలా
ఎదురే చూస్తున్నాలేరా పడుతూలేస్తున్నాలేరా
అడుగే వేస్తున్నాలేరా అలా అలా
పోరాడి పోరాడి
నాతోనే నేనింతగా పోరాడి
వేలాడి వేలాడి
నా రోజు కోసమిలా వేలాడి
ఒదిలేశా ఒక్కోటి
నా దారిలో
పోరాడి పోరాడి
పోరాడి పోరాడి

తీరం ఎటో దూరం ఎంతో
ఏదీ తెలీదులే
భారం అయినా దూరం అయినా
ఏదేమైనా వెళ్తూనే ఉండాలిలే
నారాయలో ఎక్కడో ఉన్నంతలో ఎందరో
నాకైతే నా ఊహల్లోకెల్లా నేనే hero
పోతున్నాగా సూటిగా బోల్డంత ఆశుందిగా
ఏదైనా ఆగేది కాదే హి హి లేదే

పోరాడి పోరాడి
నాతోనే నేనింతగా పోరాడి
వేలాడి వేలాడి
నా రోజు కోసమిలా వేలాడి
ఒదిలేశా ఒక్కోటి
నా దారిలో
పోరాడి పోరాడి
పోరాడి పోరాడి



Credits
Writer(s): Krishna Chaitanya, Sunny Sanour
Lyrics powered by www.musixmatch.com

Link