Aradhya (From "Kushi") (Telugu)

You're my sunshine
You're my moonlight
You're star In the sky
Come with me now
You have my desire

నాతో రా నీలా రా ఆరాధ్యా
పదము నీ వైపిలా
పరుగు నీదే కదా
తనువు తెర మీదుగా
చేరుకో త్వరగా
మనసారా చెలి తారా
నా గుండెను మొత్తం తవ్వి తవ్వి
చందనమంతా చల్లగ దోచావే
ఏ వందల కొద్ది పండగలున్నా
వెన్నెల మొత్తం నిండుగ ఉన్నా
ఆరాధ్య నా ఆరాధ్య
నువ్వే లేనిదేది వద్దు ఆరాధ్య
ఆరాధ్య నా ఆరాధ్య
నువ్వే లేనిదేది వద్దు ఆరాధ్య

ఈ పూట నా పాట
చేరాలి నీ దాక
నీ చిన్ని మెడ వంపులో
సాగాలి ఈ ఆట
తేడాలు తేలాక గెలిచేది ఎవరేమిటో
ఇలాగే ఉంటాలే
నీతోనే దూరాలు తీరాలు లేవే

ఆరాధ్య నా ఆరాధ్య
నువ్వే లేనిదేది వద్దు ఆరాధ్య
ఆరాధ్య నా ఆరాధ్య
నువ్వే లేనిదేది వద్దు ఆరాధ్య

ఏదో అనాలంది ఇంకా వినాలంది
నీ ఊహ మళ్లింపులో
నా దాక చేరింది
నాక్కూడ బాగుంది
నీ ప్రేమ కవ్వింపులో
నీలానే మారానే అంటానే
నువ్వంటు నేనంటు లేమే
మనసార చెలి తార
నా గుండెను మొత్తం తవ్వి తవ్వి
చందనమంతా చల్లగ దోచావే
ఏ వందల కొద్ది పండగలున్నా
వెన్నల మొత్తం నిండుగ ఉన్నా

ఆరాధ్య నా ఆరాధ్య
నువ్వే లేనిదేది వద్దు ఆరాధ్య
ఆరాధ్య నా ఆరాధ్య
నువ్వే లేనిదేది వద్దు ఆరాధ్య
పదము నీ వైపిలా
పరుగు నీదే కదా
తనువు తెర మీదుగా
చేరుకో త్వరగా



Credits
Writer(s): Hesham Abdul Wahab, Madhan Karky
Lyrics powered by www.musixmatch.com

Link