Chuku Chuku Rail

(లలలాలా లలలాలా లలలాలా)
(హే చమ్మచక్కా చక్కా చారడేసి మొగ్గ)
చుకు చుకు రైల్ వచ్చినది చూడు
నిజముల పయణము మొదలైంది చూడు
రా బయలుదేరగా
సరిగమ చరితకు స్వరమియ్యగా
నీ పగలనిక సరిసమ
గతులతో తుడి చెయ్యగా
ఏ తెరవెనక వెలుగుల
నవ్వును దాచకికా
పూదారే పిలిచే అడుగే
ఎయ్యగా ఏశావా (సాంబా సాంబా)
ఏంది ఈ గలాబా (గలబా గలాబా)
రేపై పంభా (పంభా పంభా)
నాదు రూబా (రూబా రూబా)
ఏ సాంబా (సాంబా సాంబా)
ఏంది ఈ గలాబా (గలబా గలాబా)
రేపై పంభా (పంభా పంభా)
నా दिल రూబా (రూబా రూబా)
అన్నీ మారే అంతా మారే
ఒకటైపోతే అంతా మారే
ఒకటైపోతే అంతా మారే
కృష్ణా పెన్నా కలిసి పారే
తేనే వానా ఇలకే జారే
ఒకటైపోతే అంతా మారే

(లలలాలా లలలాలా లలలాలా)
(హే చమ్మచక్కా చక్కా చారడేసి మొగ్గ)

(హే చమ్మచక్కా చక్కా చారడేసి మొగ్గ)

తలుపు చాటు లోకముంది
(తోడు నీడగా)
గుప్పెడంత గుండె ఉంది
(తోడు నీడగా)
బురద నీట తామరుంది
(తోడు నీడగా)
చుక్కలంటు రెక్క ఉంది
(తోడు నీడగా)
ఓ నవ్వులోన జ్ఞానముంది
(తోడు నీడగా)
ప్రేమలోన సర్వముంది
(తోడు నీడగా)
విశ్వమంతా దైవముంది
(తోడు నీడగా)
తోడు నీడగా తోడు నీడగా
తోడూ నీడగా
ఏ చుకు చుకు రైల్ వచ్చినది చూడు
నిజముల పయణము మొదలైంది చూడు
రా బయలుదేరగా
సరిగమ చరితకు స్వరమియ్యగా
నీ పగలనిక సరిసమ
గతులతో తుడి చెయ్యగా
ఏ తెరవెనక వెలుగుల
నవ్వును దాచకికా
ఏ సాంబా (సాంబా సాంబా)
ఏంది ఈ గలాబా (గలబా గలాబా)
రేపై పంభా (పంభా పంభా)
నాదు రూబా (రూబా రూబా)
ఏ సాంబా (సాంబా సాంబా)
ఏంది ఈ గలాబా (గలబా గలాబా)
రేపై పంభా (పంభా పంభా)
నా दिल రూబా (రూబా రూబా)

పరుపు నీకు మబ్బులాయే
(తోడుగా నీడగా)
మెరుపు నిన్ను ముద్దులాడే
(తోడుగా నీడగా)
వానవిల్లు ఊయలూపే
(తోడుగా నీడగా)
ఊరుములన్ని గాలమేసే
(తోడు నీడగా)
తెలుగు తల్లి జోల పాట
తోడు నీడగా
చెట్టుచేమ పల్లెసీమ
తోడు నీడగా తోడు నీడగా
దూరమేల అందరుంటే తోడు నీడగా
తోడు నీడగా తోడు నీడగా
ఆటలాడి పాటపాడు తోడు నీడగా
ఏ సాంబా (సాంబా సాంబా)
ఏంది ఈ గలాబా (గలబా గలాబా)
రేపై పంభా (పంభా పంభా)
నాదు రూబా (రూబా రూబా)
ఏ సాంబా (సాంబా సాంబా)
ఏంది ఈ గలాబా (గలబా గలాబా)
రేపై పంభా (పంభా పంభా)
నా दिल రూబా (రూబా రూబా)

(అన్నీ మారే అంతా మారే)
(ఒకటైపోతే అంతా మారే)
(ఒకటైపోతే అంతా మారే)
(కృష్ణా పెన్నా కలిసి పారే)
(తేనె వానా ఇలకే జారే)
ఒకటైపోతే అన్నీ మారే అంతా మారే



Credits
Writer(s): A R Rahman, Rakendu Mouli
Lyrics powered by www.musixmatch.com

Link