Ramanna Katha

ఉమ్మడి లోగిట సయోధ్యగా
నిమ్మకూరు ఓ అయోధ్యగా
ఉమ్మడి లోగిట సయోధ్యగా
నిమ్మకూరు ఓ అయోధ్యగా
కమ్మని పాల మనసులు పెంచిన
కొమ్మకు పూవులు పండగా
రామ రామ రామన్న కథ
తెలుగు జాతి తలచే కథ
రామ రామ రామన్న కథ
విని మురిసిపోని మనసుంటద
రామ రామ రామన్న కథ
తెలుగు జాతి తలచే కథ
రామ రామ రామన్న కథ
విని మురిసిపోని మనసుంటద

చక్రధారిగా పూజలందుకోనున్నాడు
చక్రం తిప్పే నాయకుడే రానున్నాడు
ఈ ద్విచక్ర వాహనమారోహించి త్రివిక్రమ సోదరుడు
అన్నల తమ్ముల అమ్మల అక్కల ప్రేమకు వారసుడు
ఎందరి-కెందరి కెందరి కెందరి-కాపద్భాందవుడు
ఎందరి-కెందరి కెందరి కెందరి-కాపద్భాందవుడు
రామ రామ రామన్న కథ
తెలుగు జాతి తలచే కథ
రామ రామ రామన్న కథ
విని మురిసిపోని మనసుంటద
రామ రామ రామన్న కథ
తెలుగు జాతి తలచే కథ
రామ రామ రామన్న కథ
విని మురిసిపోని మనసుంటద

గంగా సాగర సంగమ ఘోషను వీగిపోయే జన ఘోష
తారక రామం రామ తారకం చేరిక ఎరిగిన భాష

కృష్ణవేణి పరవళ్ళ సాక్షిగా పుత్రోత్సాహం పొంగింది
జీవిత నాటక రంగంలో ఒక తండ్రి పాత్ర ఉదయించింది
రామ రామ రామన్న కథ
తెలుగు జాతి తలచే కథ
రామ రామ రామన్న కథ
విని మురిసిపోని మనసుంటద
రామ రామ రామన్న కథ
తెలుగు జాతి తలచే కథ
రామ రామ రామన్న కథ
విని మురిసిపోని మనసుంటద

అశేష ఆంధ్రుల హృదయాలను పరిపాలించే ఒక యోగం
ఇప్పటివరకు ఏ మహా రాజుకు దక్కిందంతటి భోగం

తమంత తాముగా వరించి వచ్చిన అవకాశాలను త్యాగం
అరమీసాల దొర నాగమ్మకు దొరికెను ఒక ఉద్యోగం
రామ రామ రామన్న కథ
తెలుగు జాతి తలచే కథ
రామ రామ రామన్న కథ
విని మురిసిపోని మనసుంటద
రామ రామ రామన్న కథ
తెలుగు జాతి తలచే కథ
రామ రామ రామన్న కథ
విని మురిసిపోని మనసుంటద



Credits
Writer(s): M.m. Keeravani
Lyrics powered by www.musixmatch.com

Link