Anandhame (From "Prema Vimanam")

ఆనందమే ఉప్పొంగెనే కలగన్నదే కానుందిలే
ఎగిరే ఎగిరే ఎగిరే ప్రేమాభిమానమే
ఎగిరే ఎగిరే ఎగిరే పైపైకి ప్రాణమే
తొలిసారి పండుగ వచ్చిందా
మాకోసం నవ్వులు తెచ్చిందా
ఓ కొత్త మెరుపే కన్నుల్లో నిండెనా

(ఏలే ఏలే ఏలేలో గోదారి డప్పుల్లో)
(ఏలే ఏలే ఏలేలో ఊరంతా సప్పట్లో)
(ఏలే ఏలే ఏలేలో గోదారి డప్పుల్లో)
(ఏలే ఏలే ఏలేలో ఊరంతా సప్పట్లో)

ఆనందమే ఉప్పొంగెనే కలగన్నదే కానుందిలే

ప్రేముందనే చెప్పిందిలే సంతోషమే నింపిందిలే
అనుకున్నదే అయ్యిందిలే ఆకాశమే అందిందిలే
చెట్టూ పుట్టా మనకే పందిళ్లు వేసినా
చిట్టి చిట్టి మనసే రెక్కల్ని విప్పినా
నువ్వుంటే పండిన వెన్నెల్లో
బాగుందే దాగుడు మూతల్లో
ఇన్నాళ్ల కలలే ఈ రోజే తీరెనా

(ఏలే ఏలే ఏలేలో గోదారి డప్పుల్లో)
(ఏలే ఏలే ఏలేలో ఊరంతా సప్పట్లు)
(ఏలే ఏలే ఏలేలో గోదారి డప్పుల్లో)
(ఏలే ఏలే ఏలేలో ఊరంతా సప్పట్లు)

ఆనందమే ఉప్పొంగెనే కలగన్నదే కానుందిలే



Credits
Writer(s): Anup Rubens
Lyrics powered by www.musixmatch.com

Link