Ole Ole Paapaayi (From "Extra - Ordinary Man")

(హేయ్, హేయ్ హేయ్ హేయ్)
ఒలె ఒలె పాపాయి
పలాసకే వచ్చెయ్యి

గుంట చూస్తే పూలగుత్తి
గుంటడేమో ఏట కత్తి
అంటుకుంటే అత్తి పత్తి
అంటుకుంది అగరుబత్తి
ఊరుకోదు నీ చెయ్యే
ఇచ్చావురా రావోయి
ఆపమాకే రంగబోతి
పెట్టమాకే బుంగమూతి
ఆరుమూరలుంది చాతి
ఆడుకోవే నువ్వు బంతి
ఒంపు చూస్తే ఒరిస్సా
ఊపుతానే హైలెస్స
తియ్యగుంది నీ హింసా
కన్నె दिलలో ధింసా
రయ్యిమని రాయే రాయే హంసా
ఎర్ర ఎర్ర ఎర్రగున్న
కొర్రమీనురో, హెయ్
ఇది జర్ర జర్ర జారిపోయే
కుర్రమీనురో, హెయ్
గర్ర గర్ర గర్ర గర్ర
గర్రమైతరో, హెయ్
నీ కుర్ర బుర్ర జోరు సూత్తె
గుర్రమైతరో, హెయ్

ఓసి కీసుపిట్ట నువ్వు కాపుకొచ్చే పంట
కోరమీసమెట్టి నిన్ను కోసుకుంటా
ఓరి కోడెగిత్త ఈ కుమ్ములాట కొత్త
కావాలనే ఉంది కూసింత
ఒడిసెల రాయిలెక్క
ఇసరకే సూపులట్ఠా
నడుమును తాకుతుంటే
సరిగమలొచ్చెనటా
పెదవికి నేర్పిస్తా ప్రేమా, హోయ్
రాక రాక కోకిలొస్తే
ఊరు కావ్ కావ్
ఓ కేకే పెట్టే సోకులన్నీ
నీవి కావ్ కావ్
కోక రైక కాకరేపే
సూడు కావ్ కావ్
ఈ చీకటింట సిగ్గులన్నీ
నావి కావ్ కావ్

ఒలె ఒలె పాపాయి
పలాసకే వచ్చెయ్యి
గుంట చూస్తే పూలగుత్తి
గుంటడేమో ఏట కత్తి
అంటుకుంటే అత్తి పత్తి
అంటుకుంది అగరుబత్తి
ఊరుకోదు నీ చెయ్యే
ఇచ్చావురా రావోయి
ఆపమాకే రంగబోతి
పెట్టమాకే బుంగమూతి
ఆరుమూరలుంది చాతి
ఆడుకోవే నువ్వు బంతి
ఒంపు చూస్తే ఒరిస్సా
ఊపుతానే హైలెస్స
తియ్యగుంది నీ హింసా
కన్నె दिलలో ధింసా
రయ్యిమని రాయే రాయే హంసా
ఎర్ర ఎర్ర ఎర్రగున్న
కొర్రమీనురో, హెయ్
ఇది జర్ర జర్ర జారిపోయే
కుర్రమీనురో, హెయ్
గర్ర గర్ర గర్ర గర్ర
గర్రమైతరో, హెయ్
నీ కుర్ర బుర్ర జోరు సూత్తె
గుర్రమైతరో, హెయ్

కావ్ కావ్ కావ్ కావ్
ఊరు కావ్ కావ్
కావ్ కావ్ కావ్ కావ్
నీవి కావ్ కావ్
కావ్ కావ్ కావ్ కావ్
ఊరు కావ్ కావ్
కావ్ కావ్ కావ్ కావ్
నీవి కావ్ కావ్
కావ్ కావ్ కావ్ కావ్
ఊరు కావ్ కావ్
హోయ్ కావ్ కావ్ కావ్ కావ్
నీవి కావ్ కావ్
హోయ్ కావ్ కావ్ కావ్ కావ్
ఊరు కావ్ కావ్
హోయ్ కావ్ కావ్ కావ్ కావ్
నీవి కావ్ కావ్ హేయ్



Credits
Writer(s): Harris Jayaraj, Kasarla Shyam
Lyrics powered by www.musixmatch.com

Link