Hare Ram (From "Vairam") [Original Motion Picture Soundtrack]

హరే రామ్ అల్లా ఆ జీసెస్ అయినా
బోధించే నీతి ఒక్కటే
ఖురాను బైబిల్ భగవద్గీతైనా
తెలిపేది ప్రేమ ఒక్కటే
ఏ మతమైనా చెప్పేది మంచే కదా
వినరా వినరా వినరా
మన గుండెల్ని జండాల్లా ఎగరెయ్యగా
అరే పదరా పదరా పదరా
हाथ मिलावों ये हाथ मिलावों
అరే ఇంత కాలం
ఎంత దూరంగున్నావో
ये हाथ मिलावों ये हाथ मिलावों
ఎవరెంత కాలం ఉంటామో बतावों

దోడు దోడే తట్టు తట్టు
నానా గీనా దోడో లే
జింతకు జిత జింతకు జింతకు
జింతకు జిత జింతకు జింతకు
గండా గుండి సయ్యా సయ్యా
నానా నీనా బారో లే
జింతకు జిత జింతకు జింతకు
జింతకు జిత జింతకు జింతకు
దోడు దోడే తట్టు తట్టు
నానా నీనా నీనా నానా దోడో లే
ఏ నవ్వులు ఒకటే ఎవ్వరివైనా
కన్నీలొకటే ఎవ్వరికైనా
ఎవ్వరి మతము ఏదేమైనా
అందరి నెత్తురు ఎరుపే కదా
ఈ మనిషే పుట్టకముందు మతమున్నదా
మనమే పోతే వెంట అది వస్తదా
హే చిచ్చులు పెట్టేటందుకే అది ఉన్నదా
అయితే దాంతో మనకి పని ఉన్నదా

हाथ मिलावों ये हाथ मिलावों
అరే ఇంత కాలం
ఎంత దూరగున్నావో
ये हाथ मिलावों ये हाथ मिलावों
ఎవరెంత కాలం ఉంటామో बतावों

అరే కులమే ఉందా ఆ నింగికి
మతమే ఉందా ఈ మట్టికి
ప్రాంతం ఉందా ఆ గాలికి
వర్గం ఉందా ఈ నిప్పుకి
ఏ మనలో మనకే
ఏంటి ఈ చిచ్చులు
నూరేసుకుంటాము చుర కత్తులు
శాంతంగుండాలంటే ప్రతి ఒక్కరూ
చెరిపేసుకోవాలి సరి హద్దులు

हाथ मिलावों ये हाथ मिलावों
అరే ఇంత కాలం
ఎంత దూరంగున్నావో
ये हाथ मिलावों ये हाथ मिलावों
ఎవరెంత కాలం ఉంటామో बतावों



Credits
Writer(s): Bhaskar Batala, Mahathi Swara Sagar
Lyrics powered by www.musixmatch.com

Link