Ennenno

ఎన్నెన్నో తిదులే వేచా నీకోసం
మదినే తెరిచి తిరిగి చూసి
వదిలి పోమాకే
వెనకే పడుతుంటే
ఆ కన్నులతో కలిగించకే
కలహమే యదలో
ఈ దూరాలే కరిగించవే
విరహమే జతలో
ఈ నిమిషాలే నిలిపేద్దాం
కౌగిలి నడుమ
ఏకాంతాలే మన సొంతం
అందని వరమా

దాచుకున్న ప్రేమనంత
చూపమంటూ మనసే అందే
ఓ హద్దు లేని కౌగిలింత
వద్దు అంటూ వయసంటుందే
నా ముందే నువ్వుంటూ
తాకొద్దు అంటుంటే
వింటుందా వయసు ఓ చెలి
సరదా మరి చాలంటూ
సమయం ఇది కాదంటూ
ఆపింది నా మనసు
తప్పని దూరం

ఆ కన్నులతో కలిగించకే
కలహమే యదలో
ఈ దూరాలే కరిగించవే
విరహమే జతలో
ఈ నిమిషాలే నిలిపేద్దాం
కౌగిలి నడుమ
ఏకాంతాలే మన సొంతం
అందని వరమా

తనువులో ఈ తపనలే
కలవనీ నీలో ఇలా
పెదవిపై గురుతుగా చేయనీ సంతకం
చాల్లే నీ మాటలే
అవ్వొదింకా దగ్గరే దాటొద్దంటూ
అల్లరి హద్దే
ఇవ్వాలన్నా కోరిన ముద్దే

ఎన్నెన్నో తిదులే వేచా నీకోసం
మదినే తెరిచి తిరిగి చూసి
వదిలి పోమాకే
వెనకే పడుతుంటే

ఆ కన్నులతో కలిగించకే
కలహమే యదలు
ఈ దూరాలే కరిగించవే
విరహమే జతలు
ఈ నిమిషాలే నిలిపేద్దాం
కౌగిలి నడుమ
ఏకాంతాలే మన సొంతం
అందని వరమా



Credits
Writer(s): Pavan, Mahesh Poloju
Lyrics powered by www.musixmatch.com

Link