Vinu Manasu (From "Cicada")

విను మనసు నేను
ఇంక సాగలేనని
నా గుండెకు తెలిసెను నేనొక్కడినే
సర్దుకోవాలి సర్దుకోవాలి
ఈ బతుకంతనే నాటకమని
తెలిసెనులే మనసా
ఓ మెరిసిన కాలము ఇంక లేవని
నా కర్మ నా వైపే మళ్లీ తిరిగెనే
నా గుండెకు తెలిసెను ఇంక కాదని
నా గుండెకు తెలిసెను మళ్లీ రాదని

మనసులో దాచిన ఆశలకు నిజమైన
అర్ధము లేదని వెదికెను
కాలాన్ని కాలంతో
ఓ నీ మనసు కరగని
ప్రేమతో నిలవని
రాసిన దేవుడి గీతలు దాటి పోనని
నెరిసిన కాలము ఇంక లేవని
నా కర్మ నా వైపే మళ్లీ తిరిగెనే
నా గుండెకు తెలిసెను ఇంక కాదని
నా గుండెకు తెలిసెను మళ్లీ రాదని

ఎంత చెప్పినా కాని
విధి నాదవ్వనిది
నా గుండెకు తెలిసెను ఇంక కాదని
మర్చిపోవాలి మర్చిపోవాలి



Credits
Writer(s): Sreejith Edavana
Lyrics powered by www.musixmatch.com

Link