Chikku Chikku Bandi (From "Brahma")

చిక్కు చిక్కు బండి
ఎంత చేసేనండీ
ఎత్తి కుదిపేస్తే
ఎన్నో జారే నండీ

అమ్మమ్మో నా గుండెల్లో గుప్పు గుప్పు లాడేనండీ
నట్టిల్లె అదరెస్తే నడి కొప్పే కదలాడి పోయెనండీ

చిక్కు చిక్కు బండి
దాని దూకుడెక్కువండీ
వంతెన ఎక్కుతుంటే
దాని గంతులెక్కువండీ

అమ్మమ్మో ఆ engineలో driverకి ఇసురెక్కువా
అందాల (s)tation లో విందారగించంగా ఆశెక్కువా

చిక్కు చిక్కు బండి
ఎంత చేసేనండీ
అరే, చిక్కు చిక్కు బండి
దాని దూకుడెక్కువండీ

పగలు రేయనక చిటపట దరువేస్తే నిదుర పెట్టేదెట్టా
నలిగిన ఒళ్ళంతా చలివిడి ముద్దైతే పొద్దున లేచిదెట్టా
Engine-u గుంజుడికి ఇంట్లో మంచంలో ఉయ్యల ఊపొస్తాదీ
కుదుపుడు ఎంతైనా కుదురుగా పడుకుంటే కునుకే పట్టేస్తది
అమ్మమ్మో ఆ ఊపుల ఉయ్యాలకింక దండాలయ్యో
ఈ ఉక్కిరిబిక్కిరి లేక చక్కగా ఉండే ఇంటికి పోదామయ్యో

చిక్కు చిక్కు బండి
దాని దూకుడెక్కువండీ
ఎత్తి కుదిపేస్తే
ఎన్నో జారే నండీ

జారిన పైటంచు జెండా చూపిస్తే ఆగే బండుంటదా
సిగ్గుల సింగారం signal ఇచ్చాక ఓపిక రాకుంటదా
ఓపిక ఎంతున్నా రాపిడి తగ్గిస్తే హాయిగా ఉంటాదిగా
దూరం ఎంతున్నా భారం లేకుండా జరుకొపోవచ్చుగా
ఓలమ్మో ఆ పగడాల బండెక్కి దిగలేనమ్మో
అరే, కలిసొచ్చే ఇంట్లోకి నడిచొచ్చే ఇల్లాలికి స్వాగతమమ్మో

చిక్కు చిక్కు బండి
చిక్కు చిక్కు చిక్కు చిక్కు
ఎంత చేసేనండీ
ఎత్తి కుదిపేస్తే
ఎన్నో జారే నండీ

అమ్మమ్మో నా గుండెల్లో గుప్పు గుప్పు లాడేనండీ
నట్టిల్లె అదరెస్తే నడి కొప్పే కదలాడి పోయెనండీ

అరెరెరెరెరె, చిక్కు చిక్కు బండి
చిక్కు చిక్కు చిక్కు చిక్కు
దాని దూకుడెక్కువండీ
డి డి డి డి
వంతెన ఎక్కుతుంటే
దాని గంతులెక్కువండీ

అమ్మమ్మో ఆ engineలో driverకి ఇసురెక్కువా
అందాల (s)tation లో విందారగించంగా ఆశెక్కువా



Credits
Writer(s): Bappi Lahiri, Jaaladi
Lyrics powered by www.musixmatch.com

Link