Dekho Re Dekho (From "The Family Star")

देखो रे देखो रे देखो रे देखो
కలియుగ రాముడు ఆచ్చిండు కాకో
Let me let me tell you
About him వినుకో
Family విషయంలో
వీడు కొంచం week-oh
Sur nameకే వీడు surrender అయినాడు
ధర్మానికే కొత్త धर्वजा రా వీడు
వీధి వాళ్ల జోలికి రాకుండా దాక్కో
మడత పెట్టి కొడితే
ముడుసులు break-oh
తెలుసుకో (తెలుసుకో)
వీడు వేసాడంటే budget shock-oh
Plan-u గీసాడంటే project shake-oh
వీడి నుంచి every subject सीखो
అటు ఏడు తరాలు
ఇటు ఏడు తరాలు
భజన చేసేట్టు బతకమనిండు
Middle class రాముడు కాసుకో

పుట్టాను అలా నేను
పునర్వసు ఘడియల్లో
రామయ్య level లోనే
నడుస్తాను ప్రతిదాన్లో
Commitment-u లో ditto same ditto
Commanding-u లో కూడా
Ditto same ditto
సొంత వాళ్ల కోసం ఎంత దూరమైనా
దూసుకెళ్లి పోతా let it be
ఇంటి వాళ్ల కోసం ఎంత భారమైనా
మోసుకెళ్లి పోతా let it be
ఎక్కడెక్కడో నువ్ వొంగి వొంగి ఉంటావ్
ఇంట్లో ఎందుకు ego let it be
దిక్కు దిక్కులా ఏం పేరు మోసినా
నీకు ఇంటి పేరే logo let it be

కొండంత సంసారాన్ని మోసే
ప్రతి సంసారి
కొండని చెతుల్తో ఎత్తే
గోవర్ధన గిరి ధారి
తనపై బాద్యత బరువనని
హనుమను మించిన ఘనుడు మరి
ఒక సంద్రం దాటెళ్లినోన్నే
రామా అని అన్నా
ప్రతి రోజూ ఓ సంద్రం
దాటే నిను ఏమనునో

సొంత వాళ్ల కోసం ఎంత దూరమైనా
దూసుకెళ్లి పోతా let it be
ఇంటి వాళ్ల కోసం ఎంత భారమైనా
మోసుకెళ్లి పోతా let it be
ఎక్కడెక్కడో నువ్ వొంగి వొంగి ఉంటావ్
ఇంట్లో ఎందుకు ego let it be
దిక్కు దిక్కులా ఏం పేరు మోసినా
నీకు ఇంటి పేరే logo let it be



Credits
Writer(s): Gopi Sundar
Lyrics powered by www.musixmatch.com

Link