Kuthanthram

చమట కంపు కొట్టే చొక్కాలు
రంగు వెలిసిపోటం ఇంక అసాధ్యం
కలల్లో కట్టుకున్న కోటల్లో
ఇంక రాజు మంత్రి నువ్వే నీ రాజ్యం
కాలు భూమి మీద నిలవదు మనకు
పిచ్చ ఊపుతోటి పిట్టలాగ ఉరుకు
బురద తామరల్లే కలిసి మెలిసి బతుకు
తిండి పెట్టె మన్ను తోడుండే వరకు
మంచి చెడ్డలన్నీ మారిన చోట
కోతి చేతులలో పూతోట
పొట్ట కూటికేలే నీ ఈ వేట
రెక్కలాడకుంటే గడవదు పూట
పిచ్చుకల్లే నువ్వు కూడబెట్టే ముట్టమన్నే
డేగలాగ వాడి కన్నుగప్పి తన్నుకెల్లే
చెయ్యి జారిదంటే నీటిలోని చేప పిల్లే
చిక్కదంట నీకు అది ఇక భ్రమయేలే
మీ company వాళ్లా
వీళ్లు మంజుమ్మెల్ teams-u
ఆ... మంజుమ్మెల్ teams-u
జంతర్ మంతర్ మంత్రమేమి తెలియదిక్కడ
తమాషకైనా తాగి మాట జారలేదుగా
జంతర్ మంతర్ మంత్రమేమి తెలియదిక్కడ
తమాషకైనా తాగి మాట జారలేదుగా
జంతర్ మంతర్ మంత్రమేమి తెలియదిక్కడ
తమాషకైనా తాగి మాట జారలేదుగా
మట్టి కుండలోన కాయ కష్టం చేసుకుంటాం
మాపటేల దాటి కల్లు పాక చేరుకుంటాం
తాగినాక మాకు బాధలన్నీ గుర్తుకొస్తే
అడ్డమొచ్చినోడ్ని ఆడేసుకుంటాం
ఆరు కళ్లమంట బతుకుతుంటే బానిసల్లే
దుఃఖమొచ్చి నీరు నింపుకోవా రెండు కళ్లే
తుచ్చమైన జన్మ ఆశలెన్నో పెంచుతుంటే
కడకు మిగిలేది ఆరడుగుల ముట్టమన్నే
పేరుకేమో పులి జాతిరా
కోరుకుంటే పిల్ల నీదిరా
మురికి వాడలన్నీ మానవా నువ్వు
మునిగిపోతున్నా మానవా
పగలు మరుగైపోయరా
మసక చీకటి మూసరా
పదవి పైకములేలరా ఇది
పసిడి గుణమున్న గుండెరా

జంతర్ మంతర్ మంత్రమేమి తెలియదిక్కడ
తమాషకైనా తాగి మాట జారలేదుగా
జంతర్ మంతర్ మంత్రమేమి తెలియదిక్కడ
తమాషకైనా తాగి మాట జారలేదుగా
జంతర్ మంతర్ మంత్రమేమి తెలియదిక్కడ
తమాషకైనా తాగి మాట జారలేదుగా
జంతర్ మంతర్ మంత్రమేమి తెలియదిక్కడ
తమాషకైనా తాగి మాట జారలేదుగా
దొరలాగా మసిలితి నువ్వే
నీ రాతల్ని మార్చిపారెయ్
నీ ఉనికిక ఎదురిక లేదే
కొసటి దాకా చెదిరిపోదే

దొరలాగా మసిలితి నువ్వే
నీ రాతల్ని మార్చిపారెయ్
నీ ఉనికిక ఎదురిక లేదే
కొసటి దాకా చెదిరిపోదే

తెల్లవారి పోయాక చీకటుండునా
తోడబుట్టకున్న ఆదుకోని బంధముంటుందా
తెల్లవారి పోయాక చీకటుండునా
తోడబుట్టకున్న ఆదుకోని బంధముంటుందా
తెల్లవారి పోయాక చీకటుండునా
తోడబుట్టకున్న ఆదుకోని బంధముంటుందా
తెల్లవారి పోయాక చీకటున్నా
తోడబుట్టకున్న ఆదుకోని బంధముంటుందా
తెల్లవారి పోయాక చీకటున్నా
తోడబుట్టకున్న ఆదుకోని బంధముంటుందా
తెల్లవారి పోయాక చీకటున్నా
తోడబుట్టకున్న ఆదుకోని బంధముంటుందా
దొరలాగా మసిలితి నువ్వే
నీ రాతల్ని మార్చిపారెయ్
నీ ఉనికిక ఎదురిక లేదే
కొసటి దాకా చెదిరిపోదే



Credits
Writer(s): Sushin Shyam, Vedan
Lyrics powered by www.musixmatch.com

Link