Chebuthaava

చెబుతావా చెబుతావా
ఈ సాయం ఎందుకో
చెబుతావా చెబుతావా
ఈ స్నేహం ఎందుకో
చెలిమైనా లేదైన
ఒక కంఛై నిలిచావు
నిదురైనా లేకుండా ప్రాణాలే పరిచావు
ఒక నీడై ఒక తోడై అడుగేసావెందుకో
చెబుతావా చెబుతావా

చెబుతావా చెబుతావా
ఈ సాయం ఎందుకో
చెబుతావా చెబుతావా
ఈ స్నేహం ఎందుకో
రెప్పే కను పాపను కాపాడేట్టు
నను కాసావు
వానే మట్టిని తడిపేట్టు
మనసుని తడిపావు
నువ్వే గుడి ముందర
నిలుచున్నట్టు నిలబడతావు
గాలి గంధం మోసేట్టు
నువు నను మోస్తున్నావు
చినుకు చుట్టూ మేఘంలా
తార చుట్టూ ఆ నింగిలా
నాకు చుట్టూ నువ్వే ఇలా
కవచమై నిలిచావెంతలా
ఒక దైర్యం ఒక సైన్యం
నువ్వయ్యావ్ ఎందుకో
చెబుతావా చెబుతావా

చెబుతావా చెబుతావా
ఈ సాయం ఎందుకో
చెబుతావా చెబుతావా
ఈ స్నేహం ఎందుకో
ఆ ఏదో అభిమానం నాపై
నీలో చూస్తున్నాలే
ఏంటి కారణమే అంటే
బదులే తెలియదులే
కాలం పరిచయమే ఏ కదా
కోసం జరిపిస్తుందో
ఏంటి ఆ కధనం అంటే
ఊహకు ఆందదులే
ప్రమిదలో దీపం నేనులే
జోరుగా వీచే గాలులే
వాలుగా నీ అరచేతులే
ఆపదే ఆపేసాయిలే
ప్రాణంలో ప్రాణంలా
నను చూస్తావెందుకో
చెబుతావా చెబుతావా

చెబుతావా చెబుతావా
ఈ సాయం ఎందుకో
చెబుతావా చెబుతావా
ఈ స్నేహం ఎందుకో



Credits
Writer(s): Devi Sri Prasad, Shree Mani
Lyrics powered by www.musixmatch.com

Link