Suhana Sama

సహానా శ్వాసే వీచెనో సహారా పూవై పూచెనో

సహానా శ్వాసే వీచెనో సహారా పూవై పూచెనో
సహారా పూవై పూచెనో సహానా శ్వాసే వీచెనో

ఆ నింగిలో తలుక్కువై వసుంధరా దిగిరా
వెండి వెన్నెలే ఇంటికే వేంచేసెనో అవి గుండెలో తేనేకుండలో
కలయో నిజమో ప్రేమ మందిరమో
ఏ అంబరం కాంచని ప్రేమయే నాది చెలీ
ఏ ఆయుధం తెంచని కౌగిలి చేరు మరీ
సహారా పూవై పూచెనో సహానా శ్వాసే వీచెనో

అదేమిటో నా ఎద వరించింది తీయగా పెదాలతో మధించ విడూ
నీ మీసమే మురిసింది ముద్దుల బాకులా మరింతగా సుఖించి విడూ
మోముకు కాళ్ళకు నూనూత లేత వేళ్ళకు పూలతో దిష్టితియ్యనా
బంతుల తోటలో పూచిన జాబిలి నీవని హత్తుకొందునా
ఏ అంబరం కాంచని ప్రేమయే నాది చెలీ
ఏ ఆయుధం తెంచని కౌగిలి చేరు మరీ

ఏ అంబరం కాంచని
ఏ అంబరం కాంచని
ప్రేమయే నాది సఖా
ప్రేమయే నాది సఖా
ఏ ఆయుధం తెంచని కౌగిలి చేరు ఇకా

సహానా శ్వా సే వీచెనో
సహారా పూవై పూచెనో

ఆ నింగిలో తలుక్కువై వసుంధరా దిగిరా
వెండి వెన్నెలే ఇంటికే వేంచేసెనో అవి గుండెలో తేనేకుండలో
కలయో నిజమో ప్రేమ మందిరమో
ఏ అంబరం కాంచని ప్రేమయే నాది చెలీ
ఏ ఆయుధం తెంచని కౌగిలి చేరు మరీ
సహారా
శ్వాసే వీచెనో
సహారా పూవై పూచెనో



Credits
Writer(s): A R Rahman, Iqbal Pathni
Lyrics powered by www.musixmatch.com

Link