Inumulo Oh Hrudayam

You wanna feel my kiss
Boy you can't touch this
Robotic Hypnotic Hypnotic Supersonic
Super star come come come get it
Super star come come come get it

"Touch Me Robo"
ఇనుములో ఓ హృదయం మొలిచెనే
ముద్దిమ్మంటూ నిన్నే వలచెనే
ఇనుములో ఓ హృదయం మొలిచెనే
ముద్దిమ్మంటూ నిన్నే వలచెనే
పూజించే యంత్రుడు పూవాసనకొచ్చాడు
మరమనిషి వింతోడు మన్మధుడై వచ్చాడు
Googleకే అందని అందం చూడాలనుకున్నాడు

కాలాలే ఎన్నడు చూడని ప్రేమే మనదన్నాడు

Ro.oh.oh.oh.oh.oo... bo
I Robo నీ చెవిలో I love you కోరేదా

I Robo నీ చెవిలో I love you కోరేదా
I am a super girl ప్రేమించే rapper girl

I am a super girl ప్రేమించే rapper girl

వెన్నెల్లో అందాలే నీవే లే నీవే లే
నీ నీలి కన్నుల్లో విద్యుత్తే దొంగలిస్తా
నా నీలి పన్నుల్తో నీతోనే నవ్విస్తా
నా engine గుండెల్ని నీ సేవకు అర్పిస్తా
నీ నిద్ర రాతిరిలో నా switchని ఆపేస్తా

ఏనాడూ ఏ పొద్దూ నీవాడే బొమ్మనవ్తా
Watch me ROBO shake it
I know you wanna break it
కట్టి మాట యానా... నువ్వే shock కొడితే ప్రేమ బూడిదేరా

Motor వేగమైతే... కౌగిలి... రాతిరి... Battery ఐపోతే

Memoryలో నీ సుకుమారం విడిగా దాచుకుంటానే

Shutdownనే చేయనుపో ఆ రోజంతా చూస్తానే
Ro.oh.oh.oh.oh.oo... bo
Sensorలన్నీ అరిగేదాకా నీలో అన్నీ చదివానే
నీవల్లే నా నియమం హద్దులు అన్నీ మరిచానే
ఎంగిల్లేని దొంగ ముద్దు వద్దనకుండా తీస్కోవా
రక్తం లేని నాన్ గుండె వద్దు పోరా అంటావా
జీవశాస్త్ర భాషల్లోన యంత్రాన్నే ఓ చెలి
తారాలోకం భాషల్లోన చంద్రున్నే నా సఖి

చావే లేని శాపం పొంది భువిపైకే వచ్చానే
నా ప్రేమ పూవల్లే వాడిపోదు అంటానే

Hey... Robo మస్కా వద్దూ
If you want it, come and get it boy...
Oh are you just a robo toy?
I don't want to break you,
Eventhough it takes to
Kind of like a breakthrough
You don't even need a clue

You be my man's backup
I think you need a checkup
I can melt your heart down
May be if you got one...

We doing that for ages...

Since the time of sages
ముట్టొద్దు దూరం పో
నువ్ కాళ్ళకు బంధం వేయకు పో
ప్రేమ కోరే Robo

నీ అవసరం లేదు పో పో

ఇనుములో ఓ హృదయం మొలిచెనే
ముద్దిమ్మంటూ నిన్నే వలచెనే
ఇనుములో ఓ హృదయం మొలిచెనే
ముద్దిమ్మంటూ నిన్నే వలచెనే
Ro.oh.oh.oh.oh.oo... bo
పూజించే యంత్రుడు పూవాసనకొచ్చాడు
మరమనిషి వింతోడు మన్మధుడై వచ్చాడు
Googleకే అందని అందం చూడాలనుకున్నాడు
కాలాలే ఎన్నడు చూడని ప్రేమే మనదన్నాడు
I Robo నీ చెవిలో I love you కోరేదా
I am a super girl ప్రేమించే rapper girl
I Robo నీ చెవిలో I love you కోరేదా
I am a super girl ప్రేమించే rapper girl
I Robo నీ చెవిలో I love you కోరేదా
I am a super girl ప్రేమించే rapper girl
I am a super girl ప్రేమించే rapper girl
Robotic Hypnotic Hypnotic Supersonic
Super star come come come get it
Super star (Boy you can't touch this)



Credits
Writer(s): A R Rahman, Ashok Sudaala
Lyrics powered by www.musixmatch.com

Link