O Cheli Kopama

ఓ' చెలి కోపమ - అంతలో'...తాపమా.
సఖీ. నీవలిగితె నే' తాళజాల
ఓ చెలి కో"పమ - అంతలో'.తాపమ_

అందాలు చిందే మోము, కందేను ఆవేదనలొ
పన్నీట తేలించెదనే" మన్నించవే.
ఓ' చెలి కోపమ - అంతలో'...తాపమా.
సఖీ. నీవలిగితె నే' తాళజాల
ఓ' చెలి కోపమ - అంతలో'...తాపమా.
సఖీ. నీవలిగితె నే' తాళజాల

ఏ'నాడు దాచని మేను. ఈ'నాడు దాచెదెవేల-
దరిచేరి అలరించెదనే' దయచూపవే
ఓ' చెలి కోపమ - అంతలో'...తాపమా.
సఖీ. నీవలిగితె నే' తాళజాల
ఓ' చెలి కో"పమ - అంతలో'.తాపమా.
సఖీ. నీవలిగితె నే' తాళజాల

ఈ మౌనమోపగలేనె విరహాలు సైపగలే'నే
తలవంచి నీ పదములకూ. మ్రొక్కేనులే'

నను భవదీయ దా సుని మనంబున
నెయ్యపు కినుకబూని తాకిన - అది నాకు మన్ననయ!
చెల్వగు నీ .పద పల్లవంబు మతను పులకాగ్రకంఠ
వితా.నముతాకిన నొచ్చునంచు - నే ననియద
అల్క మానవుగదా ఇకనైన అరా'ళ కుంతలా... అ
ఆ ఆ అ ...



Credits
Writer(s): Dasarathi, Pendyalaya Nageswara Rao
Lyrics powered by www.musixmatch.com

Link