Who Are You

నిన్న నిజమై తరుముతుంటే నేడు గతమై నిలిచిపోతే
నన్ను నేనే అడుగుతున్నా నిన్ను కూడా అడగనా

Who are you? who are you?
तेरे दिलसे जर पुचो साल who are you?
Who are you? who are you?
तेरे दिलसे जर पुचो साल who are you?

నువ్వంటే పేరు కాదు ఊరు కాదు face కాదు
నువ్వంటే cash కాదు మరేంటి?
నువ్వంటే time కాదు dream కాదు game కాదు
నువ్వంటే నువ్వు కాదు మరేంటి?

Who are you?
Who are you?
Who are you?
Who are you?

Who are you? who are you?
तेरे दिलसे जर पुचो साल who are you?
Who are you? who are you?
दिलसे जर पुचो साल who are you?

Hey! నిన్ను నువ్వు వెతికే Columbus నువ్వా?
నీతో నువ్వు పాడే chorus నువ్వా?
నిన్ను నువ్వు మోసే Hercules నువ్వా?
నీతో నువ్వు ఆడే chess నువ్వా?
ఆటవా? పాటవా? వేటవా? వేటగాడివా?

Who are you? who are you?
तेरे दिलसे जर पुचो साल who are you?
Who are you? who are you?
दिलसे जर पुचो साल who are you?

నిప్పు పుట్టక ముందే నీలో గుండె మంట ఉందే
నీరు పుట్టక ముందే నీలో కన్నీరుందే
గాలి వీచక ముందే శ్వాసలోన toofan ఉందే
నింగి నేల ఉనికి నీ ముందే ఓ ప్రశ్నయ్యిందే
నిప్పువా? నీరువా? గాలివా? ప్రశ్నవా?

Who are you? who are you?
तेरे दिलसे जर पुचो साल who are you?
Who are you? who are you?
दिलसे जर पुचो साल who are you?



Credits
Writer(s): Devi Sri Prasad, D.s. Balagan
Lyrics powered by www.musixmatch.com

Link