Kondani Dee

కండ ని ఢీ కొడితే తలకాయ పగ్లుది
కత్తి ని పొడిస్తే నీ పొట్టే చీలుది
చర్య కి ప్రతిచేర్యా ఎప్పుడు ఉంటది
నిప్పు తోటి అడ్డుకుంటే బుగ్గి నిన్ను చేసుధీ
ఉప్పెన ని గెలికితే ఉప్పు పాత లేచుది
కండ ని ఢీ కొడితే తలకాయ పగ్లుది
కత్తి ని పొడిస్తే నీ పొట్టే చీలుది
నిన్ను మించి శక్తి ఉన్నవాడితో పెట్టుకుంటే... దిక్కు మొక్కు లేకుండా నువ్వు కుక్క చావు చస్తావ్ అంతే
రక్త రక్త రక్త రక్త రక్త
రక్త రక్త
రక్త చరిత్ర
రక్త రక్త రక్త రక్త రక్త
రక్త రక్త
రక్త చరిత్ర
కత్తి మీద సము చేస్తే ఎక్కువ కాలం ఉంటావా
నెత్తురు ఓడే దారిలోనే పాదయాత్ర చేస్తావా
ఆయాధం చేత పట్టి ఎవడైనా పూజలు చేస్తాడా
దారికి అదోస్తే నష్టం ఇప్పిస్తే నరకను అంటాడా
ముందు చూపు లేక పోతే ముందు జన్మ చూస్తావ్ రో
వెనక గోయి తెవ్వవు అంటే నిన్ను పాతి పెడతారో
నిప్పు తోటి అడ్డుకుంటే బుగ్గి నిన్ను చేసుధీ
ఉప్పెన ని గెలికితే ఉప్పు పాత లేచుది
చర్య కి ప్రతిచేర్యా ఎప్పుడు ఉంటది
ఊబి మీద కాలు పెడితే మొత్తంగా దింపుది
నిన్ను మించి శక్తి ఉన్నవాడితో పెట్టుకుంటే... దిక్కు మొక్కు లేకుండా నువ్వు కుక్క చావు చస్తావ్ అంతే
అంత లే అని యుద్ధం చేస్తే ##MATASH ఐపోతావ్ రా



Credits
Writer(s): Sukhwinder Singh, Kaluva Sai
Lyrics powered by www.musixmatch.com

Link