Brindhavana Midhi

బృందావనమది అందరిది గోవిందుడు అందరివాడేలే

ఎందుకె రాధ ఈ సునసూయలు అందములందరి ఆనందములే

పిల్లనగ్రోవిని పిలుపును వింటే ఉల్లము జల్లున పొంగదటే

రాగములో అనురాగముచిందిన జగమే ఊయల ఊగదటే
రాగములో అనురాగముచిందిన జగమే ఊయల ఊగదటే
బృందావనమది అందరిది గోవిందుడు అందరివాడేలే

రాసక్రీడల రమణుని గాంచిన ఆశలు మోశులు వేయవటే
రాసక్రీడల రమణుని గాంచిన ఆశలు మోశులు వేయవటే
ఎందుకె రాధ ఈ సునసూయలు అందములందరి ఆనందములే
బృందావనమది అందరిది గోవిందుడు అందిరివాడేలే
గోవిందుడు అందిరివాడేలే

Credits
Writer(s): Pingali, S Rajeshwara Rao
Lyrics powered by www.musixmatch.com

Link